Actor Sunil : మరో సినిమాను అనౌన్స్ చేసిన సునీల్.. ఈ సారి భయపెట్టనున్న కమెడియన్ కం విలన్

స్టార్ కమెడియన్ గా తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్ ఆతర్వాత హీరోగా మారి ఆకట్టుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో సునీల్ హీరోగా మారారు.

Actor Sunil : మరో సినిమాను అనౌన్స్ చేసిన సునీల్.. ఈ సారి భయపెట్టనున్న కమెడియన్ కం విలన్
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 24, 2021 | 7:34 PM

Actor Sunil New Movie : స్టార్ కమెడియన్ గా తనదైన టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సునీల్ ఆతర్వాత హీరోగా మారి ఆకట్టుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాతో సునీల్ హీరోగా మారారు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసిన సునీల్ సరైన హిట్ ను అందుకోలేక పోయారు.  హీరోగా మారిన ఆయన సిక్స్ ప్యాక్‌ కూడా చేశాడు. తొలుత రెండు మూడు హిట్లు దక్కినా ఆ తర్వాత వరుస ప్లాఫులు ఎదురయ్యాయి. ఆతర్వాత తిరిగి కామెడీతో మెప్పించాలని ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సునీల్ విలన్ గా అవతారమెత్తారు. మాస్ రాజా రవితేజ నటించిన ‘డిస్కో రాజా’ సినిమాతో సునీల్ విలన్ గా మారాడు. ఆ తర్వాత ఇటీవల వచ్చిన కలర్ ఫోటో సినిమాలో విలన్ గా భయపెట్టాడు సునీల్.

ఇక ఇప్పుడు హీరో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల క్రైం థ్రిల్లర్ కనబడుతా లేదు అనే సినిమాను అనౌన్స్ చేసిన సునీల్ మరో సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాకు డి టీ ఎస్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. ‘డేర్ టు స్లీప్’ అని క్యాప్షన్ ఇచ్చేశారు. టైటిల్ చూస్తుంటే ఈ సినిమా హారర్ నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తుంది. అభిరామ్ పిల్లా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ మూవీని తెలుగు కన్నడలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో శాండల్వుడ్ హీరో చేతన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అదేవిధంగా.. కన్నడ భామలు డోనాల్ నటాషా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఎస్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ నిర్మించడమే కాకుండా సంగీతాన్ని కూడా అందిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rang De movie : షూటింగ్‌ను కంప్లీట్ చేసిన నితిన్.. ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేసిన హీరో.. సోషల్ మీడియాలో వైరల్..

Sarkaru Vaari Paata : మహేష్ కోసం మాస్‌‌‌‌‌మసాల సాంగ్.. మ్యూజిక్‌‌‌‌‌తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్న తమన్..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
న్యూ ఇయర్ వేళ పుట్టపర్తి సాయిబాబా సన్నిధిలో సాయిప‌ల్ల‌వి..వీడియో
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
అనంత్ అంబానీ ధరించిన వాచ్‌ ధరెంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
వావ్..! వాటే క్రేజీ ఐడియా.. బొకేలు, శాలువాలకి బదులు కూరగాయలు..
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
బజాజ్ ప్లాటినా.. హోండా షైన్.. ఇందులో ఏది బెటర్‌.. ఎంత మైలేజీ!
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
భారీగా జీఎస్టీ వసూళ్లు.. గత ఏడాది కం టే ఎక్కువే.. ఎంతో తెలుసా..?
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..
అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..