AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata : మహేష్ కోసం మాస్‌‌‌‌‌మసాల సాంగ్.. మ్యూజిక్‌‌‌‌‌తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్న తమన్..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారిపాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

Sarkaru Vaari Paata : మహేష్ కోసం మాస్‌‌‌‌‌మసాల సాంగ్.. మ్యూజిక్‌‌‌‌‌తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్న తమన్..
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2021 | 6:42 PM

Share

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారిపాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇటీవలే దుబాయ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ గోవాకు పయనమయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇక పోతే మహేష్ కోసం అదిరిపోయే ట్యూన్ లను రెడీ చేస్తున్నాడట తమన్. అలాగే ఈ సినిమాలో ఓ మాస్ మాసాల సాంగ్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో మహేష్ తమన్ కాంబినేషన్లో వచ్చిన మాస్ సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వాటన్నింటిని మించేలా  సాంగ్ ఉండబోతుందట. ఇక ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేయనున్నాడట.

మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ”మైండ్ బ్లాక్” సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ పాటలో మహేష్ తో అదిరిపోయే స్టెప్పులు వేయించాడు శేఖర్ మాస్టర్. ఇప్పుడు సర్కారు వారి పాట సినిమాలోనూ అదే రేంజ్ లో స్టెప్స్ ఉన్నడబోతున్నాయని అంటున్నారు. ‘సర్కారు వారి పాట’ సినిమా పై అభిమానులలో ఇప్పటికే అంచనాలు భారీస్థాయికి చేరుకున్నాయి. వరుస బ్లాక్ బస్టర్ హిట్లలో ఉన్న హీరో మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరి నుండి ఈసారి ఎలాంటి ఆల్బమ్ రానుందో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి తమన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ప్రభాస్‌‌‌‌‌కే.. టక్కర్ ఇవ్వబోతున్న చరణ్ హీరోయిన్.. తగ్గేదే లేదంటూ బరిలోకి.. డార్లింగ్ కు పోటీఇచ్చేనా..?

Shyam Singha Roy: అచ్చమైన బెంగాలీ కుర్రాడిగా మారిపోయిన నేచురల్ స్టార్.. ఆకట్టుకుంటున్న ‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ లుక్..

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్