Kobbari Junnu: ఇంట్లో పచ్చికొబ్బరి ఉందా? జెల్లీలా నోట్లో కరిగిపోయే కొబ్బరి జున్ను
సాధారణంగా ఆవు లేదా గేదె ఈనినప్పుడు దొరికే జున్నుపాలతోనే జున్ను చేయడం మనకు తెలుసు. అయితే అలాంటి జున్నుపాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండవు; కానీ ఇంట్లో ఉండే తాజా పచ్చికొబ్బరితో అచ్చం జున్నులాగే సాఫ్ట్‌గా, జెల్లీలా నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే కొబ్బరి జున్ను చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు. ఎలాంటి రసాయనాలు లేదా జిలాటిన్ వాడకుండా స్వచ్ఛమైన కొబ్బరిపాలతో చేయడం వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది, పిల్లలు అమితమైన ఇష్టంతో తింటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
