AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్‌‌‌‌‌కే.. టక్కర్ ఇవ్వబోతున్న చరణ్ హీరోయిన్.. తగ్గేదే లేదంటూ బరిలోకి.. డార్లింగ్ కు పోటీఇచ్చేనా..?

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈక్రమంలో ముందుగా వింటేజ్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో..

ప్రభాస్‌‌‌‌‌కే.. టక్కర్ ఇవ్వబోతున్న చరణ్ హీరోయిన్.. తగ్గేదే లేదంటూ బరిలోకి.. డార్లింగ్ కు పోటీఇచ్చేనా..?
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2021 | 6:10 PM

Share

Rebel Star Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈక్రమంలో ముందుగా వింటేజ్ లవ్ స్టోరీ రాధేశ్యామ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ ప్రేమకథగా తెరక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించనున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో జులై 30న రిలీజ్ చేయనున్నారు మేకర్స్ అయితే ఈ సినిమాకు పోటీగా ఓ హీరోయిన్ రాబోతుంది. అదికూడా బాలీవుడ్ బ్యూటీ.

ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న ముద్దుగుమ్మ అలియా భట్. ఈ అమ్మడు ఆర్ ఆర్ ఆర్ తో పాటు హిందీలో మరో సినిమాలను నటించింది. బాలీవుడ్ దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ‘గంగూబాయి కతియావాడి’  లో అలియా ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమాను జులై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. “గంగూబాయి కతియావాడి” సినిమా హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబై’ లోని ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ సినిమాలో అలియా వేశ్యగా నటిస్తుంది. అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

అయితే ఈ  రెండు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ దగ్గర పోటీపడుతుండటంతో సినిమాల ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి విశ్లేషకులు అంచనా వేస్తున్నరు. ఇదిలా ఉంటే ‘బాహుబలి’ ‘సాహో’ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్ సినిమా పై అలియా సినిమా పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అని కొందరు అంటున్నారు.  మరి ఈ బాలీవుడ్ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ కు వె రేంజ్ పోటీ  ఇస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Shyam Singha Roy: అచ్చమైన బెంగాలీ కుర్రాడిగా మారిపోయిన నేచురల్ స్టార్.. ఆకట్టుకుంటున్న ‘శ్యామ్ సింగరాయ్’ ఫస్ట్ లుక్..

Follow Us
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్