AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rang De movie : షూటింగ్‌ను కంప్లీట్ చేసిన నితిన్.. ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేసిన హీరో.. సోషల్ మీడియాలో వైరల్..

కొత్త పెళ్లి కొడుకు నితిన్‌  వరుస ప్రాజెక్ట్స్ తో తెగ బిజీగా ఉన్నాడు.. పెళ్లి ఇలా అయిందో లేదో.. అప్పటి నుంచి లైన్ గా సినిమాల షూట్లకు అటెండ్‌ అవుతూ.. తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇప్పటికే  ఫిబ్రవరి

Rang De movie : షూటింగ్‌ను కంప్లీట్ చేసిన నితిన్.. ఓ ఫన్నీ వీడియో పోస్ట్ చేసిన హీరో.. సోషల్ మీడియాలో వైరల్..
Rajeev Rayala
|

Updated on: Feb 24, 2021 | 7:04 PM

Share

Rang De : కొత్త పెళ్లి కొడుకు నితిన్‌  వరుస ప్రాజెక్ట్స్ తో తెగ బిజీగా ఉన్నాడు.. పెళ్లి ఇలా అయిందో లేదో.. అప్పటి నుంచి లైన్ గా సినిమాల షూట్లకు అటెండ్‌ అవుతూ.. తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇప్పటికే  ఫిబ్రవరి, మార్చి అంటూ ఇలా నెలకో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు..ఇక మే లో మరో సినిమాని.. స్టార్ట్‌ చేయబోతున్నాడు ఈ యంగ్ హీరో. ‌

ఇక రీసెంట్గా నితిన్‌ ఓ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాడంట. ఇదే విషయాన్ని నితిన్‌ ట్విట్టర్‌లో ఓ ఫన్నీ వీడియో పోస్ట్‌ చేసి మరీ తన అభిమానులతో పంచుకున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో నితిన్ ‌, కీర్తి సురేష్‌లు హీరో హీరోయిన్లుగా చేస్తున్న సినిమానే రంగ్‌ దే!. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

అలాగే హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫన్నీ ఇన్సిడెంట్లను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఈ సినిమా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు  టాప్‌ చర్ట్‌లో దూసుకుపోతున్నాయి. అంతే కాదు.. ఈ సినిమా టీజర్‌ ఇప్పటికే ఇటు ఇండస్ట్రీలోనూ.. అటు జనాల్లోనూ మంచి బజ్‌ క్రియేట్ చేసింది. ‘భీష్మ` వంటి విజయం తర్వాత యంగ్ హీరో నితిన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sarkaru Vaari Paata : మహేష్ కోసం మాస్‌‌‌‌‌మసాల సాంగ్.. మ్యూజిక్‌‌‌‌‌తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్న తమన్..

Balakrishna : నటసింహం నెక్స్ట్ సినిమా ఆ టాప్ డైరెక్టర్ తోనే… ఈసారి పాన్ ఇండియా రేసులు బాలయ్య..

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్