Balakrishna : నటసింహం నెక్స్ట్ సినిమా ఆ టాప్ డైరెక్టర్ తోనే… ఈసారి పాన్ ఇండియా రేసులు బాలయ్య..

నందమూరి బాలకృష్ణ జోరు పెంచారు. వరుస సినిమాలతో బిజీగా ఉండబోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో  సినిమా చేస్తున్నాడు బాలయ్య. బోయపాటి సినిమా తర్వాత నట సింహం ఏవాసి సినిమాలో నటించబోతున్నాడన్న..

Balakrishna : నటసింహం నెక్స్ట్ సినిమా ఆ టాప్ డైరెక్టర్ తోనే... ఈసారి పాన్ ఇండియా రేసులు బాలయ్య..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 24, 2021 | 3:57 PM

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ జోరు పెంచారు. వరుస సినిమాలతో బిజీగా ఉండబోతున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో  సినిమా చేస్తున్నాడు బాలయ్య. బోయపాటి సినిమా తర్వాత నట సింహం ఏవాసి సినిమాలో నటించబోతున్నాడన్న దానిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. కాగా బాలయ్య కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి. ప్రస్తుత అనీల్ వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి ‘ఎఫ్ 3’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతర్వాత బాలయ్యతో సినిమా చేయాలనీ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే బాలయ్య త్వరలో మరో దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఇంతకు అతను ఎవరంటే..

ఈ ఏడాది క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.  బాలయ్య కోసం ఇప్పటికే అదిరిపోయే కథను సిద్ధం చేసాడట గోపీచంద్ మలినేని. మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో కమర్షియల్ సినిమాగా బాలయ్యతో ప్లాన్ చేశారట. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కబోతుంది ఇండస్ట్రీ సర్కిల్స్ వినిపిస్తున్న మాట. ఈ సినిమాకు గోపి దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు. బాలయ్యతో తన సినిమా ఓకే అయ్యిపోయింది చెప్తూ.. గోపీచంద్ మలినేని సోషల్ మీడియాలో బాలకృష్ణ తో దిగిన ఫోటోను సొషల్ షేర్ చేసాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..7 నుంచి 13 వరకు పాఠశాలలకు సెలవులు