ఆసుపత్రి నుంచి శర్వానంద్ డిచార్జ్‌

హైదరాబాద్‌: ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన షూటింగ్‌లో గాయాలపాలైన సినీ హీరో శర్వానంద్ ఈ రోజు సికింద్రాబాద్‌లోని సన్‌షైన్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బ్యాంకాక్‌లో షూటింగ్ కోసం స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో..రాంగ్ ల్యాండింగ్ అవ్వడంతో.. అతడి కుడి చేతికి ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన నేరుగా హైదరాబాద్‌ చేరుకొని సన్‌షైన్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నలుగురు డాక్టర్లతో కూడిన బృందం 11 గంటలపాటు శ్రమించి శర్వానంద్‌కు శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. […]

ఆసుపత్రి నుంచి శర్వానంద్ డిచార్జ్‌
Follow us

|

Updated on: Jun 21, 2019 | 8:34 PM

హైదరాబాద్‌: ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన షూటింగ్‌లో గాయాలపాలైన సినీ హీరో శర్వానంద్ ఈ రోజు సికింద్రాబాద్‌లోని సన్‌షైన్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బ్యాంకాక్‌లో షూటింగ్ కోసం స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో..రాంగ్ ల్యాండింగ్ అవ్వడంతో.. అతడి కుడి చేతికి ఫ్రాక్చర్ అయిన సంగతి తెలిసిందే.

దీంతో ఆయన నేరుగా హైదరాబాద్‌ చేరుకొని సన్‌షైన్‌ ఆస్పత్రిలో చేరారు. అక్కడ నలుగురు డాక్టర్లతో కూడిన బృందం 11 గంటలపాటు శ్రమించి శర్వానంద్‌కు శస్త్ర చికిత్సను పూర్తి చేశారు. గాయం పెద్దది కావడంతో అతనికి రెండు నెలల బెడ్‌ రెస్ట్‌ అవసరమని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు స్పష్టం చేశారు. గాయం తీవ్రత తగ్గడంతో ఈ రోజు శర్వానంద్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేసినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, శర్వానంద్‌కు గాయం కారణంగా ‘రణరంగం’, ‘96’  సినిమాల షూటింగ్‌కు అంతరాయం ఏర్పాడింది.

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్