AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఒక్క సినిమా రిలీజ్ కాలేదు.. అప్పుడే ఆఫర్స్ పట్టేస్తోన్న హీరోయిన్.. అమ్మడు లక్కు మాములుగా లేదుగా..

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి వరుస అవకాశాలు అందుకుంటున్న తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఓ అమ్మడు సోషల్ మీడియా ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. ఇక తన ఇన్ స్టా రీల్స్ ద్వారానే ఏకంగా పాన్ ఇండియా స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసింది.

Rajitha Chanti
|

Updated on: Feb 09, 2026 | 9:04 PM

Share
ఇన్ స్టా రీల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. దీంతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసింది. మొదటి సినిమా ఇంకా విడుదల కాలేదు. అప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. .?

1 / 5
ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ ఇమాన్వి. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ మూవీ హీరోయిన్. ఈ సినిమాతో తెలుగు తెరకు  పరిచయం అయ్యేందుకు ఎదురుచూస్తుంది ఇమాన్వి. కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది.

2 / 5
కథానాయికగా ఇమాన్వికి ఇదే మొదటి సినిమా. అంతకు ముందు ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. నెట్టింట పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా ప్రభాస్ జోడిగా సెలక్ట్ చేశారు డైరెక్టర్ హను రాఘవపూడి. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో ఛాన్స్ కొట్టేసిందట.

3 / 5
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఓ సినిమా చేయనున్నారు. ఈ ఏడాది ఉగాది సందర్భంగా ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ఇమాన్విని ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

4 / 5
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఒక్క సినిమా విడుదల కాకముందే ఆమెకు వరుసగా అవకాశాలు తలుపుతట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ అమ్మడు  సోషల్ మీడియాలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

5 / 5
Follow Us
హీరో నవీన్ చంద్ర భార్య, పిల్లలను చూశారా? బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో

బలం కంటే మారుతున్న పరిస్థితులకు అలవాటుపడటమే అసలైన శక్తి..

మగ పిల్లల కోసం శివుడి 14 అద్భుతమైన పేర్లు.. లోతైన అర్థాలు ఇవే!

రాత్రి పూట గోళ్లు కత్తిరించుకోవద్దని పెద్దలు ఎందుకు అంటారు?

సీఎం రేవంత్ ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు

మీకు సొంతిల్లు లేదా..? కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు

అమరావతి, అభివృద్ధి, ఆర్థిక వనరులు.. పుష్కర కాలంలో ఎన్నో ఆటుపోట్లు

తులసి మొక్క గుబురుగా పెరగాలంటే నెలకి ఒక్కసారి ఇలా చేస్తే చాలు

సాకర్ వరల్డ్‌ కప్‌ రేసులో భారత్‌ ఎందుకు లేదు..?

ఎందుకు మీ పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయి? వాస్తు శాస్త్రం..