AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : కుర్రాళ్ల దిల్ క్రష్ ఈ అమ్మడు.. అయినా ఇంత అందానికి అదృష్టమే కలిసి రావట్లేదు.. హిట్టు కోసం వెయిటింగ్..

ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచంలో హిట్టు కోసం వెయిట్ చేస్తున్న తారలు చాలా మంది ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. ఇప్పుడు ఆమె కుర్రాల్ల దిల్ క్రష్.. అయినప్పటికీ ఇంత అందానికి అదృష్టమే కలిసి రావడం లేదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Feb 09, 2026 | 9:04 PM

Share
ప్రస్తుతం కుర్రకారు క్రష్ అంటే ఠక్కున గుర్తొచ్చే హీరోయిన్ ఆమె. కొన్ని రోజులుగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. మరోవైపు తన అందాలతో ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లో నిలుస్తోంది. ఇంతకీ ఇప్పుడు గ్లామర్ ఫోజులతో నెట్టింట హాట్ టాపిక్ అయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.

1 / 5
ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే. 1995 మే 6న మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జన్మించిన ఆమె.. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. యారియన్ 2 సినిమాతో నటిగా హిందీ సినీపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.

2 / 5
ఆ తర్వాత ఛాంపియన్  అనే సినిమాలో అతిథి పాత్రలో నటించింది. 2024లో రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరియమైంది. ఈ మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. మూవీ ప్లాప్ అయినప్పటికీ ఆమెకు మంచి ఫేమ్ వచ్చింది.

3 / 5
ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కానీ ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. చివరగా రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో కనిపించింది ఈ అమ్మడు.

4 / 5
తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. సింపుల్ గ్లామర్ లుక్స్ లో కట్టిపడేస్తుంది భాగ్య శ్రీ. క్రీమ్ అండ్ లైట్ మెరూన్ కాంబినేషన్ లో ఒక లాంగ్ ఫ్రాక్ ధరించి కనిపించింది. ప్రస్తుతం ఆమె లెనిన్ చిత్రంలో నటిస్తుంది.

5 / 5
Follow Us
వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే ఇంటర్ ఫలితాలు.. ప్రభుత్వం కొత్త సేవలు

భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు.. కమ్మని టేస్ట్‌ పక్కా

బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు!

రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!

అట్టడుగు స్థానం నుంచి పైకి లేచిన చెన్నై.. టాప్‌లో ఆర్ఆర్ హవా

త్వరలో మరో వందే భారత్ స్లీపర్.. రూట్ ఫిక్స్ చేసిన రైల్వేశాఖ

వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా..? ఒక్క మ్యాచ్ ఆడితే..

మీ భూమి మీదేనని నిరూపించుకోవాలంటే ఈ మూడు తప్పనిసరి..

చైనా సూపర్‌ కంప్యూటర్లను హ్యాక్‌..! నష్టం ఎంతంటే?

ఆ కుండలో ఏదో మ్యాజిక్ ఉందబ్బా.. ఆ లస్సీనే కావాలంటున్న జనం..