AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Natasa Stankovic: బాయ్‌ఫ్రెండ్‌తో షికారు చేస్తోన్న హార్దిక్ మాజీ భార్య.. వీడియో వైరల్

టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి-మోడల్ నటాసా స్టాంకోవిక్ ఇటీవల విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంత‌రం నటాసా సెర్బియా వెళ్లిపోయింది.

Natasa Stankovic: బాయ్‌ఫ్రెండ్‌తో షికారు చేస్తోన్న హార్దిక్ మాజీ భార్య.. వీడియో వైరల్
Natasa
Ravi Kiran
|

Updated on: Sep 17, 2024 | 11:49 AM

Share

టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, సెర్బియా నటి-మోడల్ నటాసా స్టాంకోవిక్ ఇటీవల విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంత‌రం నటాసా సెర్బియా వెళ్లిపోయింది. దాదాపు రెండు నెల‌ల పాటు అక్కడే ఉన్న ఆమె ఇటీవ‌ల ముంబైకి వ‌చ్చింది. ఇప్పుడు ముంబైలో త‌న బాయ్‌ఫ్రెండ్ అలెక్సాండ‌ర్ ఇలాక్‌తో చ‌క్కర్లు కొడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

ఇవి కూడా చదవండి

తెలుపు రంగు జాకెట్, నీలిరంగు ప్యాంటు ధరించి న‌టాషా ఓ జిమ్ వ‌ద్ద ఫోటో గ్రాఫ‌ర్ల‌కు పోజులిచ్చింది. అనంత‌రం స్వయంగా త‌న కారును తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్లింది. ఆమె ప‌క్కన అలెగ్జాండ‌ర్ ఉన్నాడు. న‌టాషా, హార్దిక్ పాండ్యాల‌కు అగ‌స్త్య అనే కుమారుడు ఉన్నారు. విడాకుల అనంత‌రం అగ‌స్త్యతో క‌లిసి న‌టాషా సెర్బియా వెళ్లిపోయింది. అక్కడ జూలై 30న అగ‌స్త్య పుట్టిన రోజును కుటుంబ స‌భ్యులు, స్నేహితుల మ‌ధ్య ఘ‌నంగా జ‌రిపించింది. అందుకు సంబంధించిన ఫోటోల‌ను త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటాషా అప్‌డేట్స్‌ను అభిమానుల‌తో పంచుకుంటుంది.

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

మే 2020లో హిందూ సంప్రదాయం ప్రకారం హార్దిక్ పాండ్యా, నటాసా స్టాంకోవిక్ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 2023లో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం రెండోసారి పెళ్లాడారు. ఏడాది తిరగకముందే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. జులై 2024లో విడిపోతున్నట్టు ప్రకటించారు. అలెక్సాండర్‌ ఇలాక్‌తో నటాసా ప్రేమాయణం నడిపిస్తున్నారు. మరోవైపు హార్దిక్ గురించి చాలానే రూమర్లు వస్తున్నాయి. గాయని జాస్మిన్ వాలియాతో హార్దిక్ డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఇది చదవండి: తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేసి చూడగా దిమ్మతిరిగింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
15 ఏళ్లకే అంతా కుళ్లుకునేలా చేశావ్: వైభవ్‌ను హెచ్చరించిన దిగ్గజం
15 ఏళ్లకే అంతా కుళ్లుకునేలా చేశావ్: వైభవ్‌ను హెచ్చరించిన దిగ్గజం
జెర్రిపోతు పాముకు తాచుపాము విషం పనిచేయదా?
జెర్రిపోతు పాముకు తాచుపాము విషం పనిచేయదా?
ఆసియా రిలేస్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
ఆసియా రిలేస్‌లో భారత్‌కు స్వర్ణం.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ ఉపయోగపడదా..? కేంద్రం క్లారిటీ
పౌరసత్వానికి ప్రూఫ్‌గా పాస్‌పోర్ట్ ఉపయోగపడదా..? కేంద్రం క్లారిటీ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
టీ20 వరల్డ్ కప్ వేళ పాక్ జట్టులో రచ్చ రచ్చ
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు