లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా..? ఆ సీక్రెట్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే..!
Lift Mirrors Reason: ఇలా లిఫ్ట్‌లలో అద్దాల ఏర్పాటు వెనుక కేవలం అందం మాత్రమే కాదు, ప్రయాణికులకు మానసిక ప్రశాంతత, భద్రత కల్పించే గొప్ప సైకలాజికల్ ట్రిక్ దాగి ఉంది. కాబట్టి, నెక్ట్స్ టైమ్ మీరు లిఫ్ట్ ఎక్కినప్పుడు అద్దంలో చూసుకుంటే, ఆ డిజైన్ వెనుక ఉన్న ఇంజనీర్ల మైండ్ గేమ్‌ను ఒక్కసారి గుర్తుచేసుకోండి!

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
