బ్లాక్ డ్రెస్‌లో రకుల్.. బ్యూటిఫుల్ ఫొటోస్

Samatha

24 June 2026

అందాల చిన్నది, గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం.

అందాల చిన్నది గ్లామర్ బ్యూటీ

ఈ బ్యూటీ పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ విపరీతంగా పెంచింది. తన అందం, అభినయంతో అందరి మనసు దోచుకుంది.

గ్లామర్ డోస్

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ వరస సినిమాలతో అందరినీ ఆకట్టుకుంది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్

వరసగా స్టార్ హీరోల సరసన సినిమాల్లో నటించింది.  తన అందం, అభినయంతో టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది.

అందం, అభినయం