అద్దంలో అప్సర.. అబ్బో జాన్వీ గ్లామర్‌తో చంపేస్తుందిగా..
Samatha
24 June 2026
అందాల ముద్దుగుమ్మ జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొం
తం.
జాన్వీ కపూర్
అందాల ముద్దుగుమ్మ జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.
దఢక్
తన గ్లామర్ నటనతో ప్రతి ఒక్కరి మనుసు దోచుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో వరసగా అవకాశాలు అందుకుంటుంది.
గ్లామర్ , నటన
దేవర మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది, ఈ మూవీతో తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంది.
దేవర మూవీ
ఇక రీసెంట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పెద్ది మూవీలో నటించి, ఈ మూవీలో గ్లామర్‌తో ఆకట్టుకుంద
ి.
పెద్ది మూవీ
ప్రస్తుతం ఈ బ్యూటీ అల్లు అర్జున్ సరసన నటిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా పలు సినిమాల్లో కూడా ఛాన్స
్ కొట్టేసిది.
అల్లు అర్జున్
వరసగా టాలీవుడ్, బాలీవుడ్‌లో సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందరినీ ఆకట్టుకుంటుంది.
వరసగా సినిమా అవకాశాలు
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా, అద్దంలో చూసుకుంటున్న ఫొటోస్ షేర్ చేసింది.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?