శ్రీలీల ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌కు కోడలు అవుతుందని తెలుసా?

24  June 2026

Basha Shek

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

 చివరిగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ తదితర భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది శ్రీలీల.

 కాగా ఆదివారం (జూన్ 14) శ్రీలీల పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు.

ఇదే సమయంలో శ్రీలీల వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో బాగా వైరలయ్యాయి.

కాగా శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతోన్న అనిల్ రావిపూడికి కోడలు అవుతుందట.

శ్రీలీల తనకు వరసకు అక్క కూతురు అవుతుందని అనిల్ రావిపూడినే ఓ సినిమా ప్రమోషన్ సందర్భంగా చెప్పుకొచ్చారు.

శ్రీలీల తల్లి అనిల్‌ రావిపూడికి స్వయనా కజిన్‌ సిస్టర్‌ అవుతారని, ఆరకంగా శ్రీలీల అనిల్‌కు కోడలు వరుస అని ఆ డైరెక్టర్ చెప్పుకొచ్చారు.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.