నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ బెల్లం రవ్వ లడ్డు.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా..
హెల్తీ బెల్లం రవ్వ లడ్డు మీ ఇంట్లో మీరు చేసుకుని తింటే నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయేలా ఉంటుంది దీని కోసం ఎక్కువగా కష్ట పడాల్సిన అవసరం లేదు ఇంకా మీ ఇంట్లోనే చాలా సింపుల్‌గా వీటిని చేసుకుని తినొచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంట్లోనే కుకింగ్ రాని వాళ్లు కూడా నిముషాల్లోనే దీనిని చేసేయొచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
