Rajinikanth: రజనీకాంత్‌తో ఉన్న ఈ పాప కూడా టాలీవుడ్‌లో ఫేమస్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

రజనీకాంత్‌తో కలిసి చాలా సినిమాల్లో ఛైల్డ్‌ ఆర్టిస్టుగా కనిపించిన ఈ అమ్మాయి ఆ తర్వాత ఆయన పక్కనే హీరోయిన్‌గా నటించడం విశేషం. తనదైన అందం, అభినయం సుమారు దశాబ్ధంన్నర కాలం పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలేసిందీ అందాల తార.

Rajinikanth: రజనీకాంత్‌తో ఉన్న ఈ పాప కూడా టాలీవుడ్‌లో ఫేమస్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?
Rajinikanth
Follow us
Basha Shek

|

Updated on: Jun 21, 2023 | 11:58 AM

పై ఫొటోలో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో చిరునవ్వులు చిందిస్తోన్న పాప ఎవరో గుర్తుపట్టారా? ఛైల్డ్‌ ఆర్టిస్టుగా వెండితెరకు పరిచయమైన ఈ అమ్మాయి ఆ తర్వాత హీరోయిన్‌గా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున, రాజశేఖర్‌ తదితర స్టార్‌ హీరోలతో కలిసి నటించింది. ఇక రజనీకాంత్‌తో కలిసి చాలా సినిమాల్లో ఛైల్డ్‌ ఆర్టిస్టుగా కనిపించిన ఈ అమ్మాయి ఆ తర్వాత ఆయన పక్కనే హీరోయిన్‌గా నటించడం విశేషం. తనదైన అందం, అభినయం సుమారు దశాబ్ధం న్నర కాలం పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలేసిందీ అందాల తార. ఇక పెళ్లి తర్వాత కూడా సపోర్టింగ్‌ రోల్స్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇలా ఛైల్డ్‌ ఆర్టిస్టుగా, హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణించి దక్షిణాది ప్రేక్షకుల మదిని గెల్చుకున్నఈ అమ్మాయిని గుర్తుపట్టడం కొంచెం కష్టమే. కనిపెట్టలేని వారు కూడా డోంట్ వర్రీ. ఆన్సర్‌ కూడా మేమే రివీల్ చేస్తాం. తను మరెవరో కాదు అందాల తార మీనా.

ఛైల్డ్‌ ఆర్టిస్టుగా ఒక సినిమాలో రజనీకాంత్ కూతురిగా నటించింది మీనా. అప్పుడామె వయసు కేవలం 7 ఏళ్లు మాత్రమే. అలాగే ఓ సినిమాలో రజనీ మేనకోడలుగా కూడా నటించింది మీనా. ఇక హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చాక అదే రజనీ పక్కన కథానాయికగా కనిపించింది. ముత్తు సినిమాలో రజనీ- మీనాల జోడీ ఎంత అందంగా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల సంగతి పక్కన పెడితే 2009లో విద్యాసాగర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో కలిసి పెళ్లిపీటలెక్కింది మీనా. వీరికి నైనిక అనే కూతురు ఉంది. తను కూడా ఛైల్డ్‌ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పోలీసోడు సినిమాలో విజయ్‌ గారాల పట్టిగా చక్కని అభినయం ప్రదర్శించింది నైనిక. కాగా పోస్ట్‌ కొవిడ్ సమస్యలతో గతేడాది మీనా భర్త కన్నుమూశారు. ఆ బాధ నుంచి తేరుకుంటోన్న మీనా మళ్లీ సినిమాల్లో బిజీ అవుతోంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

View this post on Instagram

A post shared by Meena Sagar (@meenasagar16)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్