AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మోస్ట్ టాలెంటెడ్ ఈ అందాల ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తుపట్టండి.. హీరోయిన్ మాత్రమే కాదండోయ్.. సింగర్ కూడా..

హీరోయిన్, సింగర్‏గా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. తాజాగా తాను పియానో వాయిస్తున్న వీడియోను షేర్ చేసింది. 2020లో కరోనా సంక్షోభంలో తన ఖాళీ సమయాన్ని ఇలా పియానోతో గడిపినట్లుగా త్రోబ్యాక్ వీడియో షేర్ చేసింది.

Tollywood: మోస్ట్ టాలెంటెడ్ ఈ అందాల ముద్దుగుమ్మ.. ఎవరో గుర్తుపట్టండి.. హీరోయిన్ మాత్రమే కాదండోయ్.. సింగర్ కూడా..
Actress
Rajitha Chanti
|

Updated on: Nov 03, 2022 | 12:06 PM

Share

పైన ఫోటోలో పియానో వాయిస్తున్న అందాల ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టండి. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. సౌత్‏లోనే కాకుండా నార్త్‏లోనూ వరుస  సినిమా అవకాశాలు అందుకుంటున్న ఈ హీరోయిన్.. మల్టీ టాలెంటెడ్. కథానాయికగానే కాదండోయ్.. సింగర్‏గానూ రాణిస్తుంది. అంతేకాదు.. స్టార్ హీరో కిడ్ కూడా. తండ్రి స్టార్ హీరో అయినా.. తన ప్రతిభతో ప్రేక్షకులను కట్టిపడేసింది. హీరోయిన్, సింగర్‏గా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ.. తాజాగా తాను పియానో వాయిస్తున్న వీడియోను షేర్ చేసింది. 2020లో కరోనా సంక్షోభంలో తన ఖాళీ సమయాన్ని ఇలా పియానోతో గడిపినట్లుగా త్రోబ్యాక్ వీడియో షేర్ చేసింది. ఎవరో గుర్తుపట్టండి.

ఈ అందాల తార మరెవరో కాదు.. సౌత్ ఇండస్ట్రీ బ్యూటీ శ్రుతి హాసన్. స్టార్ హీరో కమల్ హాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అగ్రకథానాయికగా కొనసాగుతుంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సలార్ చిత్రంలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే.. నందమూరి నటసింహం బాలకృష్ణ .. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో రాబోతున్న వీరసింహ రెడ్డి చిత్రంలోనూ నటిస్తోంది. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ అంచనాలు పెంచేసింది.

ఇవి కూడా చదవండి

ఇదే కాకుండా..మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రంలోనూ శ్రుతి నటిస్తోంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో