AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? పాన్ ఇండియాను ఏలుతున్న హీరోయిన్ ఆమె

చేసింది తక్కువ సినిమాలే కానీ ఆమె ఇప్పుడు రెండు మూడు బాషల్లో స్టార్ హీరోయిన్ ఆ అమ్మడు. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె తెలియని ప్రేక్షకులు ఉండరు. చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు ఆమెకు అభిమానులు ఉన్నారు.

Tollywood : ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.? పాన్ ఇండియాను ఏలుతున్న హీరోయిన్ ఆమె
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2024 | 10:25 AM

Share

హీరోయిన్స్ కు రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుంది. ఓ వైపు స్టార్ హీరోయిన్స్ వరుస సినిమాలతో రాణిస్తుంటే మరో వైపు కొత్త భామలు తమ అందచందాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక ఒక హీరోయిన్ అయితే చేసింది తక్కువ సినిమాలే అయినా.. విపరీతమైన క్రేజ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే కానీ ఆమె ఇప్పుడు రెండు మూడు బాషల్లో స్టార్ హీరోయిన్ ఆ అమ్మడు. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె తెలియని ప్రేక్షకులు ఉండరు. చిన్న పిల్లల నుంచి పండు ముసలోళ్ల వరకు ఆమెకు అభిమానులు ఉన్నారు. తెలుగులో ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఈ భామ. ఆమె ఎవరో కనిపెట్టరా.?

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

చేతి మీద ఉన్న టాటూ చూసి చెప్పేయ్యోచ్చు ఈ అమ్మడు ఎవరో.. ఆమె మరెవరో కాదు నేషనల్ క్రష్ గా పేరు  తెచ్చుకుంది. ఆమె రష్మిక మందన్న. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. పుష్ప సినిమా ఈ సినిమా అమ్మడిని పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా మార్చేసింది.

ఇది కూడా చదవండి : Bhanu Priya: ఇదేందయ్యా ఇది.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాను ప్రియా చెల్లెలా..!!

ఇక తెలుగుతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తోంది. తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ సరసన నటించింది ఈ అమ్మడు. అలాగే హిందీలోనూ సినిమాలు చేస్తోంది ఈ చిన్నది. అక్కడ కూడా వరుస అవకాశాలు అందుకుంటూ సత్తా చాటుతోంది ఈ చిన్నది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తుంది ఈ భామ. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అలాగే ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలు ఉన్నాయి. వరుస సినిమాలతో దూసుకుపోతోన్న ఈ భామ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి నుంచి క్రేజీ వీడియోస్, ఫోటోలు షేర్ చేస్తోంది.

ఇది కూడా చదవండి :Devara : అవకాశాలు పెరిగాయి.. ఎలాంటి పాత్ర అయినా రెడీ అంటున్న దేవర బ్యూటీ..!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us