బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

ఎస్.ఎస్.రాజమౌళి, ఎన్.టి.ఆర్.  కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కంటే ముందు ఈ ఇద్దరూ కలిసి స్టూడెంట్ నెం.1, సింహాద్రి  సినిమాలు చేశారు.

బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 04, 2024 | 2:30 PM

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు అన్ని ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సినిమా యమదొంగ. ఈ సినిమాను రాజమౌళి సోషియో ఫాంటసీ  కథతో తెరకెక్కించారు. ఎస్.ఎస్.రాజమౌళి, ఎన్.టి.ఆర్.  కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా కంటే ముందు ఈ ఇద్దరూ కలిసి స్టూడెంట్ నెం.1, సింహాద్రి  సినిమాలు చేశారు. యమదొంగ సినిమా తర్వాత ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమా చేశారు ఈ ఇద్దరూ. ఈ సినిమాకు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు వచ్చింది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా ప్రియమణి, మమతామోహన్ దాస్ నటించారు. అలాగే ఈ సినిమాలో ఇంకొంతమంది కూడా నటించారు.

ఇది కూడా చదవండి : సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్

అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలువురు నటించారు. కీరవాణి తనయుడు శ్రీ‌ సింహా ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అయితే హీరో చిన్ననాటి పాత్రలో నటించిది శ్రీ‌ సింహా. ఐతే హీరోయిన్ చిన్ననాటి పాత్రలో నటించింది ఎవరు.? అని చాలా మంది గూగుల్ ను గాలిస్తున్నారు. అయితే ఆమె గురించి సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర విషయం వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?

యమదొంగ సినిమాలో నటించింది బిగ్ బాస్ 8 ఫేమ్ విష్ణు ప్రియా అని అంటున్నారు. విష్ణు ప్రియా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అయితే యమదొంగ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది విష్ణుప్రియనే అని కొందరు అంటున్నారు. మరికొందరు ఆమె కాదు అని అంటున్నారు. ఏది ఏమైనా యమదొంగ సినిమాలో విష్ణు ప్రియా నటించిందన్న వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఇక విష్ణు ప్రియా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ తోనూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇది ఇప్పుడు బిగ్ బాస్ 8లో తన ఆటతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది విష్ణు ప్రియా.

ఇది కూడా చదవండి : ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..