గుర్తుపట్టారా మావ .! మిర్చి సినిమాలో అనుష్క పక్కనున్న ఈ బ్యూటీ ఎవరంటే

కల్కి సినిమా ఏకంగా 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీగా మారిపోయాడు. కాగా ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా మిర్చి.

గుర్తుపట్టారా మావ .! మిర్చి సినిమాలో అనుష్క పక్కనున్న ఈ బ్యూటీ ఎవరంటే
Actress
Follow us

|

Updated on: Oct 29, 2024 | 11:14 AM

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సలార్ సినిమాతో దాదాపు ఆరేళ్ళ తర్వాత హిట్ అందుకున్నాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సాలార్ సినిమా భారీ హిట్ అయ్యింది. ఆతర్వాత కల్కి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కల్కి సినిమా ఏకంగా 1000కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీగా మారిపోయాడు. కాగా ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా మిర్చి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మిర్చి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాల్లో ప్రభాస్ కు జోడీగా అనుష్క నటించింది.

ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. అలాగే ఈ సినిమాకు దేవి శ్రీ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్. కాగా మిర్చి సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. వాటిలో డార్లింగే సాంగ్ ఒకటి. ఈ సాంగ్ లో అనుష్క, ప్రభాస్ ఇరగదీశారు. అయితే ఈ సాంగ్ లో సైడ్ డాన్సర్ గా నటించిన ఈ అమ్మడిని గుర్తుపట్టారా.?

ఇవి కూడా చదవండి

ఆమె టాలీవుడ్ లో చాలా ఫేమస్ నటి.. ఆమె ఎవరో కనిపెట్టారా.? ఆమె మరెవరో కాదు.. నటి భాను శ్రీ. భాను శ్రీ పలు సినిమాలో చిన్న చిన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది. అలాగే ఇలా మిర్చి సినిమాలో సైడ్ డాన్సర్ గా నటించి ఆకట్టుకుంది. ఇక భాను శ్రీ యాంకర్ గాను పలు టీవీ షోలు చేస్తోంది. కుమారి 21 ఎఫ్ ,మహానుభావుడు సినిమాలో భాను శ్రీ నటించింది. అలాగే బాహుబలి సినిమాలో తమన్నాకు డూప్ గానూ నటించింది భాను శ్రీ. ఇక ముద్దుగుమ్మ యాక్టర్ గా ఆశింషన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. దాంతో యాంకర్ గా చేసి సక్సెస్ అయ్యింది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫొటోలతో అభిమానులను కట్టిపడేస్తుంది ఈ అమ్మడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
వైఎస్ జగన్ - షర్మిల ఆస్తులపై షాకింగ్ స్పష్టత ఇచ్చిన వైఎస్ విజయమ్మ
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
దీపావళికి ఆఫర్‌.. రూ. 699కే 4జీ ఫోన్‌.! ఓటీటీ ప్లాన్స్ లో కూడా..
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
వెయ్యి కోట్లకు ఒక్క రూపాయి తక్కువైనా తగ్గేదే లే.! మహేష్ రాజమౌళి
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
ఇక నుంచి ఆహా గోల్డ్‌ బాధ్యత మనోడిదే.! ప్రోమో వీడియో వైరల్..
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
తారే జమీన్ పర్‌ బుడ్డోడు.. ఇప్పుడు హీరోగా వచ్చాడు తెలుసా.!
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OTTలోకి దేవర.! డేట్ ఫిక్స్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
జాక్‌ పాట్ కొట్టేసిన మోహబూబ్‌.! ఉన్న 3 వారాలకి హై రెమ్యునరేషన్..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
వేణు స్వామికి బిగ్ షాక్.! అరెస్ట్ తప్పదా.? నాగచైతన్య- శోభితలపై..
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!
భారీ ప్రమాదం, ముఖానికి 20 కుట్లు.. నటి ఎమోషనల్ వీడియో.!
'సర్కార్‌' లీకైన బాలయ్య సినిమా టైటిల్ | గురూజీ రూ.500 కోట్లు..
'సర్కార్‌' లీకైన బాలయ్య సినిమా టైటిల్ | గురూజీ రూ.500 కోట్లు..