AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పట్లో కుర్రాళ్ళ క్రష్.. మొగలిరేకులు హీరోయిన్ గుర్తుందా..! ఇప్పుడు ఎలా ఉందంటే

కరోనా లాక్ డౌన్ తర్వాత మగాళ్లు కూడా పెద్ద ఎత్తున సీరియల్స్ చూడటం మొదలు పెట్టారు. ఇక సీరియల్స్ లో చాలా సీరియల్స్ ప్రేక్షకులను మనసులకు దగ్గరయినవి కూడా ఉన్నాయి. వాటిలో మొగలిరేకుల సీరియల్ ఒకటి.

అప్పట్లో కుర్రాళ్ళ క్రష్.. మొగలిరేకులు హీరోయిన్ గుర్తుందా..! ఇప్పుడు ఎలా ఉందంటే
Mogalirekulu
Rajeev Rayala
|

Updated on: Oct 26, 2024 | 5:24 PM

Share

సీరియల్ అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఉండరు. సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో సీరియల్స్ కూడా అదే రేంజ్ లో క్రేజ్, ఫ్యాన్స్ ఉంటారు. సాయంత్రం అయ్యిందంటే చాలు టీవీలకు అతుక్కుపోతుంటారు లేడీస్.. అంతే కాదు మగవాళ్ళు కూడా ఈ సీరియల్స్ ను తెగ ఇష్టపడుతున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత మగాళ్లు కూడా పెద్ద ఎత్తున సీరియల్స్ చూడటం మొదలు పెట్టారు. ఇక సీరియల్స్ లో చాలా సీరియల్స్ ప్రేక్షకులను మనసులకు దగ్గరయినవి కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే సీరియల్ మొగలి రేకులు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సినిమా కంటెంట్ ను మించి ఈ సీరియల్ కథ ఉంటుంది. అందమైన లవ్ స్టోరీతో పాటు.. యాక్షన్ సీన్స్.. థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఉంటాయి.

ఇది కూడా చదవండి : Amrish Puri: అమ్రీష్ పురి మనవడు ఇండస్ట్రీలో స్టార్ హీరో అని మీకు తెలుసా.?

మొగలిరేకులు సీరియల్ ను ఇష్టపడని వారు ఉండరు. ఈ సినిమా ప్రేక్షకులకు చాలా దగ్గరయింది. ఈ సీరియల్ లోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు చాలా దగ్గరయింది. ముఖ్యంగా ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన మున్నా అలియాస్ ఆర్కేనాయుడు. అలాగే శాంతి, సెల్వ, దేవి, ఈశ్వర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సీరియల్ లో మున్నా , దేవి లవ్ స్టోరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Mokshagna : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! మోక్షజ్ఞకు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు..

అయితే దేవి పాత్రలో నటించిన చిన్నది కుర్రాళ్లను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఇంతకూ ఆమె ఎవరు. ఇప్పుడు ఆమె ఎలా ఉందో తెలుసా.? ఆమె పేరు లిఖిత కామిని. ఈ చిన్నది అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సీరియల్ లో కొన్ని ఎపిసోడ్స్ చేసిన ఆమె ఆతర్వాత సీరియల్ నుంచి తప్పుకుంది. కెరీర్ పీక్ లో ఉండగానే లిఖిత కామిని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఇక పెళ్లి తర్వాత ఆమె పూర్తిగా నటనకు దూరం అయ్యింది. కాగా లిఖిత సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండదు కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం అప్పటికప్పుడు ఆమె ఫోటోలను షేర్ చేస్తూ ఉన్నారు. ఆమె ఓల్డ్ ఫోటీలతో పాటు కొన్ని లేటెస్ట్ ఫోటోలను కూడా పంచుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే లిఖిత కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఎముకలు స్టీల్ లా మారాలంటే మఖానా తప్పనిసరి… ఎందుకో తెలుసుకోండి!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
ఏం అదృష్టం రా బాబు.. ఈ నాలుగు రాశుల వారికి పండుగే పండుగ!
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
షుగర్ కంట్రోల్ చేసే 5 అద్భుతమైన పండ్లు..
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
మెదడును మోసం చేయబోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
20 ఏళ్లుగా తగ్గని క్రేజ్..ఇప్పటికీ వాట్సాప్ స్టేటస్‌ల్లో మోతే మోత
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి నగదు
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
రెబల్ స్టార్ కృష్ణంరాజు సొంత కొడుకు ఎలా చనిపోయాడో తెలుసా? పాపం ..
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
ప్రాణాలు కాపాడే విద్య ఫ్రీగా నేర్చుకోవాలా? విహారయాత్రకు వెళ్లండి
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు
డబ్బున్నోళ్ల 5 గుప్త రహస్యాలు.. పేదవాడిని రాజుగా మార్చే నిజాలు