వామ్మో.. ఆర్డనరీ అమ్మాయి నుంచి ఎక్స్‌ట్రా ఆర్డనరీ బ్యూటీగా..! ఇది కదా మేకోవర్ అంటే..!!

అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీని ఇప్పుడు చూస్తే అవాక్ అవుతారు. అప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారిపోయింది. అప్పుడు యావరేజ్ అమ్మాయి.. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఆర్డనరీ బ్యూటీ. ఆ చిన్నది ఎవరో కాదు..

వామ్మో.. ఆర్డనరీ అమ్మాయి నుంచి ఎక్స్‌ట్రా ఆర్డనరీ బ్యూటీగా..! ఇది కదా మేకోవర్ అంటే..!!
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 28, 2024 | 12:24 PM

హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడం అంటే అంత ఈజీ కాదు. అవకాశం అందుకున్న తర్వాత హీరోయిన్ గా నిలబడటం కూడా కష్టమే.. చాలా మంది హీరోయిన్స్ గా అవకాశాలు అందుకోకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు. కొంతమంది సైడ్ డాన్సర్ గా చేస్తే మరికొంతమంది హీరోయిన్స్ ఫ్రెండ్ రోల్స్ చేసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఆమె మేకోవర్ చూస్తే అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. ఆమె ఎవరో కనిపెట్టారా.? అప్పటిలో సైడ్ డాన్సర్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ ఆమె..స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టుకుంది ఆమె. ఆమె అందానికి ఫిదా అవ్వని కుర్రాడు ఉండడు. కుర్ర హీరోలతోనే కాదు సీనియర్ హీరోల సినిమాల్లోనూ నటించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇంతకూ ఆమెను గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి : అప్పట్లో కుర్రాళ్ళ క్రష్.. మొగలిరేకులు హీరోయిన్ గుర్తుందా..! ఇప్పుడు ఎలా ఉందంటే

అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీని ఇప్పుడు చూస్తే అవాక్ అవుతారు. అప్పటికీ ఇప్పటికీ ఆమె చాలా మారిపోయింది. అప్పుడు యావరేజ్ అమ్మాయి.. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఆర్డనరీ బ్యూటీ. ఆ చిన్నది ఎవరో కాదు ఆమె పేరు సాయి ధన్సిక. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాయి ధన్సిక హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 2006 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసి ఆకట్టుకుంది. తమిళ్ లో వరుసగా సినిమాలు చేసిన ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Soundarya: కోట్లు కురిపించిన అమ్మోరు సినిమాకు సౌందర్య రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..!

2016లో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పదేళ్ళపాటు ఇండస్ట్రీలో రాని క్రేజ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి సినిమాతో వచ్చింది. కబాలి సినిమాలో సూపర్ స్టార్ కూతురిగా నటించింది ఈ ముద్దుగుమ్మ. అందం అభినయం ఉన్న ధన్సికాకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఈ అమ్మడు నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. టాలీవుడ్ లో ఈ చిన్నది వాలుజడ, షికారు, అంతిమ తీర్పు వంటి సినిమాలు చేసింది. కానీ అంతగా క్రేజ్ రాలేదు. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది. నెటిజన్స్ ను తన అందంతో ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. కాగా పైన కనిపిస్తున్న ఫొటోకు సంబందించిన వీడియో వైరల్ గా మారడంతో అందరు షాక్ అవుతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే