పూనకాలు తెప్పిస్తున్న పొలిమేర బ్యూటీ.. ఈ అమ్మడిని బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

మా ఊరి పొలిమేర సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించాడు.

పూనకాలు తెప్పిస్తున్న పొలిమేర బ్యూటీ.. ఈ అమ్మడిని బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
Maa Oori Polimera
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 26, 2024 | 9:19 PM

హారర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు ఆడియన్స్ కు భలే క్రేజ్ ఉంటుంది. భయపడుతూనే సినిమాను చూస్తుంటారు కొందరు.హారర్ సినిమాలంటే చాలా మందికి ఇష్టం.. ఇక హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలా వచ్చిన సినిమాల్లో మా ఊరి పొలిమేర సినిమా ఒకటి. ఈ సినిమా డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. బ్లక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలకపాత్రల్లో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటీలోనే ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. కాగా ఈ సినిమా అంత పెద్ద విజయం సాదిస్తుందని ఎవ్వరూ ఉంచలేదు. దాంతో మా ఊరి పొలిమేర 2 సినిమాను థియేటర్స్ లో విడుదలచేశారు.

ఇది కూడా చదవండి : Amrish Puri: అమ్రీష్ పురి మనవడు ఇండస్ట్రీలో స్టార్ హీరో అని మీకు తెలుసా.?

ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై భోగేంద్రగుప్త నిర్మించిన ఈ సినిమాకు డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించాడు. మా ఊరి పొలిమేర 2 సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాల్లో సత్యం రాజేష్ భార్యగా కామాక్షి భాస్కర్ల నటించింది . అలాగే గెటప్ శ్రీను భార్యగా నటించిన బ్యూటీ గుర్తుందా.? ఆమె ఈ సినిమాలో డీ గ్లామర్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Mokshagna : ఇది కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! మోక్షజ్ఞకు జోడీగా స్టార్ హీరోయిన్ కూతురు..

రాములు అనే పాత్రలో ఆ చిన్నది నటించింది. ఆమె పేరు సాహితి దాసరి. సినిమాల్లోకి రాక ముందు సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు చాలా క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గా ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్‌తోనే సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. సింగర్ సునీత కొడుకు హీరోగా నటించిన సర్కారు నౌకరి అనే సినిమాలోనూ నటించింది. చిన్న చిన్న సినిమాలతో మెప్పిస్తున్న సాహితి దాసరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్