Manmadhudu: వైజాగ్ బీచ్‌లో సందడి చేసిన మన్మథుడు హీరోయిన్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే
అక్కినేని అందగాడు నాగార్జున నటించిన సూపర్ హిట్ సినిమాల్లో మన్మథుడు ఒకటి. 2002లో రిలీజైన ఈ రొమాంటివ్ ఎంటర్ టైనర్ లో సోనాలీ బింద్రే మెయిన్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇదే సినిమాలో కొద్ది సేపే కనిపించినా యువత హృదయాలను కొల్లగొట్టింది అన్షు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




