AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ugadi Horoscope 2026: రాసి పెట్టకోండి.. ఉగాది నుంచి రాహు బలంతో ఆ రాశి వారి రచ్చ షురూ.. ఏలేస్తారంతే..!

Ugadi Horoscope 2026: ఉగాది తర్వాత ఈ రాశి భారీ ధనంతో పాటు, పేరు సమాజంలో గౌరవం పెరుగుతుంది. అయితే కొందరికి మంచిగా ఉంటే, మరి కొందరికి చెడుగా ఉండనుంది. ఈ రెండు రాశుల వారి గురించే జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ రాశుల వారెవరో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 17, 2026 | 8:05 AM

Share
రెండు రోజుల్లో ఉగాది పండుగ రాబోతోంది.  మార్చి 19 న ఈ పండుగను ప్రజలు జరుపుకోనున్నారు. అయితే, 12 రాశుల వారి పైన ఈ ప్రభావం పడనుంది. అయితే, వాటిలో రెండు రాశుల వారికీ బాగా కలిసి రానుంది. వీరి పై లక్ష్మి దేవి డబ్బు వర్షం కురించనుంది.

1 / 5

ఉగాది తర్వాత కొందరికి అనుకూలంగా ఉంటే, మరి కొందరికి ప్రతి కూలంగా ఉండనుంది. ఈ రెండు రాశుల వారి గురించే జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరి జీవితంలో చూడలేనివి కూడా చూస్తారు. ఈ రాశుల వారు షాక్ అయ్యేలా మొత్తం మారిపోతోంది. ఆ రాశుల వారెవరో ఇక్కడ చూద్దాం..

2 / 5
మేష రాశి : ఈ ఉగాది నుంచి ఈ రాశి వారికి మంచి రోజులు రానున్నాయి. ఇంకా చెప్పాలంటే వారి ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది.  
వీరు ఏ సమయంలో నైనా మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తుంటారు. కొత్త ఉద్యోగంలో జాయిన్ అయినా వారికీ అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

మేష రాశి : ఈ ఉగాది నుంచి ఈ రాశి వారికి మంచి రోజులు రానున్నాయి. ఇంకా చెప్పాలంటే వారి ఆత్మవిశ్వాసం డబుల్ అవుతుంది. వీరు ఏ సమయంలో నైనా మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తుంటారు. కొత్త ఉద్యోగంలో జాయిన్ అయినా వారికీ అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

3 / 5

వృషభ రాశి:  రాహువు బలం వలన ఈ రాశి వారి జీవితంలో ఉహించని మార్పులు వస్తాయి. అలాగే, వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు ఉన్నా అపార్థాలు కూడా పోతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఎక్కువగా మాట్లాడకండి. మీ పిల్లల కోరికలు నెరవేరుతాయి.  గుడ్ న్యూస్ లు వింటారు. జరగవు అని అనుకున్న పనులు కూడా జరుగుతాయి.

4 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..