ఏ హీరోయిన్ అయినా స్టార్ హీరోలతో జోడీ కట్టడానికి వేచి చూస్తుంటారు.. ఆ ఛాన్స్ కోసం తహతహలాడుతుంటారు,. కానీ సాయి పల్లవి మాత్రం డిఫెరెంట్. స్టార్ హీరోలకు వీలైనంత వరకు దూరంగానే ఉన్నారీమె. ఇప్పటికీ ఈ దారిలోనే వెళ్తున్నారు. అసలు సాయి పల్లవికి స్టార్ హీరోలంటే ఎందుకు పడదు..? అసలు ఆమెకు స్టార్స్‌పై ఉన్న అభిప్రాయమేంటి..?