ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!

ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి చెప్పుకోకుండా తమ ప్రతిభతో , నటనతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు చాలా మంది ఇంకొంతమంది ఇంకా హీరోలుగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 02, 2024 | 12:32 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నట వారసులు ఉన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోలు, హీరోయిన్స్ చాలా మండే ఉన్నారు మనదగ్గర ఉన్నారు. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి చెప్పుకోకుండా తమ ప్రతిభతో , నటనతో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు చాలా మంది ఇంకొంతమంది ఇంకా హీరోలుగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పై ఫొటోలో కనిపిస్తున్న హీరోలను గుర్తుపట్టారా.? చాలా ఫెమస్ ఆ హీరోలు.. అలాగే ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇంతకూ ఆ హీరోలు ఎవరో గుర్తుపట్టారా.? అందులో ఓ హీరోని ఈజీగా గుర్తుపట్టొచ్చు.. మరో హీరోని కనిపెట్టడం కాస్త కష్టమే..

ఇది కూడా చదవండి : Ram Charan: ఏంటీ ఈ సాంగ్ పాడింది రామ్ చరణా…! వింటే ఫ్యాన్స్‌కు పూనకాలే

పై ఫొటోలో ఉన్న హీరోల్లో ఒకరు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. చరణ్ చిన్ననాటి ఫోటో అంది. చరణ్ ప్రస్తుతం గేమ్ చెంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరిగితుంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి :ఈ అమ్మడు మామూల్ది కాదుగా.. ఏకంగా ఐలాండ్‌నే కొనేసిన హాట్ బ్యూటీ

ఇక ఈ పై ఫొటోలో చరణ్ తో పాటు ఉన్న చిన్నోడు ఎవరో కాదు.. మెగా మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్. రేయ్ సినిమాతో హీరోగా పరిచయమైనా తేజ్.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. హిట్స్ తో పాటు చాలా ఫ్లాప్స్ కూడా చూశాడు తేజ్. సాయి ధరమ్ తేజ్ సినిమాలు విభిన్నమైన కంటెంట్ తో ఉంటాయి. ప్రస్తుతం తేజ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక చరణ్, తేజ్ కు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇప్పటికీ చాలా క్లోజ్ గా ఉంటారు. ఫ్యామిలీ ఫ్యాక్షన్స్ లో ఈ ఇద్దరూ తెగ సందడి చేస్తారు.

View this post on Instagram

A post shared by Sai DURGHA Tej (@jetpanja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.