Bhanu Priya: ఇదేందయ్యా ఇది.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాను ప్రియా చెల్లెలా..!!

భాను ప్రియా అంటే ఒకప్పుడు సంచలనం. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది భాను ప్రియా. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె కోసమే సినిమాలకు వెళ్లేవారు చాలా మంది ఉన్నారు.

Bhanu Priya: ఇదేందయ్యా ఇది.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాను ప్రియా చెల్లెలా..!!
Bhanu Priya
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 04, 2024 | 1:12 PM

సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహాయక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సీనియర్ హీరోలు విలన్స్ గా మారుతుంటే..  చాలా మంది సీనియర్ హీరోయిన్స్ అమ్మ, అత్త పాత్రలు చేసి అభిమానులను మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో భాను ప్రియాఒకరు. భాను ప్రియా అంటే ఒకప్పుడు సంచలనం. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణించింది భాను ప్రియా. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆమె కోసమే సినిమాలకు వెళ్లేవారు చాలా మంది ఉన్నారు. అలాగే స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం క్యూలో ఉండేవారు.అందంలోనూ నటనలోనూ ఆమెకు ఎవరు పోటీ లేరు అని నిరూపించారు భాను ప్రియా.

ఇది కూడా చదవండి : సూపరో సూపర్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగార్జున హీరోయిన్

దాదాపు సీనియర్ హీరోలందరి సరసన నటించి ఆకట్టుకున్నారు భాను ప్రియా. వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవిలాంటి హీరోలతో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు భాను ప్రియా. ఇక ఇప్పుడు ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రలు చేస్తున్నారు. ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తల్లిగా అద్భుతంగా నటించి మెప్పించారు భాను ప్రియా. ఇదిలా ఉంటే భాను ప్రియా చెల్లి కూడా హీరోయిన్ అని మీకు తెలుసా. ?

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Tollywood : అమ్మబాబోయ్..! రచ్చ రచ్చ చేస్తుందిగా..!! ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోయిన్ గుర్తుందా..?

అవును భానుప్రియ చెల్లెలు కూడా తెలుగులో తోపు హీరోయిన్ ఆమె పేరు శాంతి ప్రియ. కాబోయే అల్లుడు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సింహ స్వప్నం, యమపాశం, రక్త కన్నీరు, అగ్ని, కలియుగ అభిమన్యుడు,  వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఆమె తెలుగు తో పాటు తమిళ్ లోనూ అలాగే హిందీ భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ప్రస్తుతం ఆమె సినిమాలు తగ్గించి సీరియల్స్ లో నటిస్తున్నారు. హిందీ సీరియల్స్ లో ఆమె నటిస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఈ హీరోలను గుర్తుపట్టారా.? పెద్ద కష్టం కాదులెండి..! కానీ కనిపెట్టండి చూద్దాం.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి