AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shivaji : శివాజీ సినిమాలోని అక్కమ్మ జక్కమ్మలు గుర్తున్నారా.? ఈ ఇద్దరూ బయట ఏలా ఉంటారో తెలుసా.?

శివజీ సినిమాలో సమాజంలో జరుగుతున్న సంఘటనలను, లంచగొండితనంను ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్ అని చెప్పాలి. రెహమాన్ వందవ సినిమా ఇది. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది.

Shivaji : శివాజీ సినిమాలోని అక్కమ్మ జక్కమ్మలు గుర్తున్నారా.? ఈ ఇద్దరూ బయట ఏలా ఉంటారో  తెలుసా.?
Shivaji
Rajeev Rayala
|

Updated on: Nov 05, 2024 | 9:38 AM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ శివాజీ. 2007లో విడుదలైన శివాజీ: ది బాస్  సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను AVM ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈ సినిమాలో శ్రియ శరణ్, వివేక్, సుమన్‌లతో పాటు మరికొందరు ప్రధాన పాత్రలో నటించారు. శివజీ సినిమాలో సమాజంలో జరుగుతున్న సంఘటనలను, లంచగొండితనంను ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ సినిమాకు ఎఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్ అని చెప్పాలి. రెహమాన్ వందవ సినిమా ఇది. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. రజనీకాంత్ డైలాగ్స్,ఎమోషనల్,మాస్ ఎలిమెంట్స్ ఈ సినిమాకు హైలైట్ .

ఇది కూడా చదవండి : బుర్రపాడు గురూ ఇది.! యమదొంగలో ఉన్న ఈ చిన్నది.. ఆ బిగ్ బాస్ హాట్ బ్యూటీనా..!

శివాజీ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఈ సినిమాలో నటించిన చాలా మంది ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. ఇక ఈ మూవీలో నటించిన చిన్న రోల్ లో కనిపించిన ఈ ఇద్దరూ అమ్మాయిలను గుర్తున్నారా.? పై ఫొటోలో ఉన్న అమ్మాయిలు సినిమాలో కనిపించేది కొంత సేపే అయినా ఆకట్టుకున్నారు. ఆ ఇద్దరూ గుర్తున్నారా..? అక్కమ్మ,జక్కమ్మ అనే పాత్రలో నటించారు ఈ ఇద్దరూ.. హీరోయిన్ పక్కింటి అమ్మాయిలుగా నటించారు ఈ ఇద్దరూ.. హీరోయిన్ పక్కింటి ఆయన నాకు అక్కమ్మ జక్కమ్మ అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మాతో పరిచయం పెంచుకోండి అంటూ డైలాగ్ చెప్తాడు. దాంతో థియేటర్స్ ల నవ్వులు పూశాయి.

ఇది కూడా చదవండి : Bhanu Priya: ఇదేందయ్యా ఇది.. ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ భాను ప్రియా చెల్లెలా..!!

డీ గ్లామర్ పాత్రలలో నటించిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..? అయితే శివాజీ సినిమాలో డీ గ్లామర్ గా కనిపించిన ఈ ఇద్దరూ బయట కూడా ఇలానే ఉంటారా.? అని చాలా మందికి అనుమానం ఉంది. కానీ అది నిజం కాదు. బయట ఈ ఇద్దరు అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. ఈ ఇద్దరి పేర్లు అంగవై, సంగవై.. ఈ అక్క చెల్లెల్లు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :Devara : అవకాశాలు పెరిగాయి.. ఎలాంటి పాత్ర అయినా రెడీ అంటున్న దేవర బ్యూటీ..!

Shivaji Actress

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..