అబ్బబ్బో.. బ్లాక్ శారీలో అందాల తుఫాన్.. పట్టించుకోని టాలీవుడ్..
Rajitha Chanti
Pic credit - Instagram
02 April 2026
తెలుగు తెరపై అందం, అభినయంతో తనదైన ముద్ర వేసిన అందాల భామ నభా నటేష్. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
బ్లాక్ కలర్ శారీలో తన గ్లామరస్ ఫోజులతో మతిపోగొట్టేసే ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఫోటోస్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నారు.
చాలా కాలం తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అలాగే గ్లామర్ డోస్ పెంచేసి కట్టిపడేస్తుంది ఈ వయ్యారి.
బ్లాక్ బ్యూటీ అంటే నీవే నభా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం నభా షేర్ చేసిన ఈ బ్లాక్ శారీ ఫోటోస్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
2018లో నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. కానీ నభాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ ఒక్కసారిగా ఆమె కెరీర్ మార్చేసింది.
ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉండాల్సిన ఈ ముద్దుగుమ్మ..అనుహ్యంగా యాక్సిడెంట్ కారణంగా చాలా కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది.
ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్ సరసన స్వయంబు చిత్రంలో నటిస్తుంది. అలాగే ఇప్పుడిప్పుడే తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు సమాచారం.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్