17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యింది.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్.. ఆ తప్పులే కారణం

సినిమా హీరోయిన్స్ చాలా మంది చేతులారా కెరీర్ ను క్లోజ్ చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలతోనే స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. మరి కొంతమంది తక్కువ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని ఆతర్వాత కనిపించకుండా పోయారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తన చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంది ఇంతకూ ఆమె ఎవరంటే..

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్ అయ్యింది.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్.. ఆ తప్పులే కారణం
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 21, 2024 | 5:02 PM

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంటే అంత సులభం కాదు. సినిమా అవకాశాలు అందుకోవడానికి చాలా మంది ఎన్నో కష్టాలు పడుతున్నారు. కొంతమంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం చేతులారా కెరీర్ ను నాశనం చేసుకుంటున్నారు. తప్పటడుగు వేయడం.. లేదా రాంగ్ ఛాయిస్లు ఎంచుకోవడంతో సినీ కెరీర్ క్లోజ్ చేసుకుంటున్నారు. అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ హీరోయిన్ 17 ఏళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. చిన్నవయసులో నటన మొదలు పెట్టిన ఈ చిన్నది. తక్కువ సమయంలోనే స్టార్ గా ఎదిగింది. స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. కానీ ఊహించని విధంగా 24 ఏళ్లకే కెరీర్ క్లోజ్ అయ్యింది. ఇంతకూ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : OTT Web Series : ఓయమ్మో..! ఇదెక్కడి అరాచకం.. మరీ ఇంత బోల్డ్ సిరీసా..!! ఒంటరిగానే చూడాలి

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అలాగే ఈ అమ్మడు కూడా పెద్ద సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ తక్కువ సమయంలోనే కెరీర్ ను క్లోజ్ చేసుకుంది. ఆమె పేరే పూజా భట్. బాలీవుడ్ నటి  పూజ భట్ 1972 ఫిబ్రవరి 24న మహేష్ భట్, కిరణ్ భట్ దంపతులకు జన్మించారు. తన తండ్రి మహేష్ భట్ గుజరాత్ కు చెందినవాడు. ఆమె తల్లి ఇంగ్లీష్, స్కాటిష్ , అర్మేనియన్. పూజ భట్ కు సోదరుడు, రాహుల్ భట్, సోదరి షాహీన్, అలియా భట్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ప్రియుడితో కలిసి చిందులేసిన క్రేజీ బ్యూటీ.. కుళ్ళుకుంటున్న కుర్రాళ్ళు..

పూజ భట్ 17 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చింది. జఖ్మ్, సడక్ 2  సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఈ అమ్మడు ఎక్కువకాలం హీరోయిన్ గా సినిమాల్లో రాణించలేకపోయింది. చిన్న వయసులోనే ఆమె స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తన అందం, నటనా నైపుణ్యంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. కానీ 24 ఏళ్ల వయసులో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో హీరోయిన్ గా కెరీర్ కు పులిస్టాప్ పెట్టి దర్శకత్వం వైపు అడుగులేసింది. అయితే ఆమె కెరీర్ క్లోజ్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. చిన్న వయసులోనే ఆమె మద్యానికి బానిస అయ్యింది. అలాగే ఆమె బోల్డ్ లుక్స్ కూడా వైరల్ అయ్యాయి. వీటితో పాటు మ్యాగజైన్ కవర్ కోసం తండ్రిని ముద్దు పెట్టుకుంది. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. ఇవన్నీ ఆమె సినీ కెరీర్ పై ప్రభావం చూపించాయి.

ఇది కూడా చదవండి :Year Ender 2024: రేయ్ ఎవర్రా మీరంతా..!! ఈ హీరోయిన్ కోసం గూగుల్‌లో తెగ గాలించారంట మావా..

View this post on Instagram

A post shared by Pooja B (@poojab1972)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
వాయుగుండం ఉగ్రరూపం..బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్