బోల్డ్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఈ బ్యూటీ.. చూస్తే పడిపోని కుర్రాడు ఉండడు

హీరోయిన్ గానే కాదు ఛాన్స్ వస్తే చిన్న పాత్రలు, లేదా స్పెషల్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నటనకు స్కోప్ ఉండి .. ఆ పాత్ర ఆడియన్స్ లోకి దూసుకుపోతుంది అనుకుంటే చాలు సై అంటున్నారు ఇప్పుడున్న హీరోయిన్స్. పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా అంతే పై ఫొటోలో ఉన్న చిన్నారి పేరు ఇప్పుడు టాలీవుడ్ లో తెగ వినిపిస్తుంది.

బోల్డ్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్ ఈ బ్యూటీ.. చూస్తే పడిపోని కుర్రాడు ఉండడు
Actress
Follow us

|

Updated on: Jun 18, 2024 | 6:05 PM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు ఓవర్ నైట్ లో పేరు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే చాల మంది భామలు తమ నటనతో అందాలతో ప్రేక్షకులను కవ్విస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. హీరోయిన్ గానే కాదు ఛాన్స్ వస్తే చిన్న పాత్రలు, లేదా స్పెషల్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నటనకు స్కోప్ ఉండి .. ఆ పాత్ర ఆడియన్స్ లోకి దూసుకుపోతుంది అనుకుంటే చాలు సై అంటున్నారు ఇప్పుడున్న హీరోయిన్స్. పై ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా అంతే పై ఫొటోలో ఉన్న చిన్నారి పేరు ఇప్పుడు టాలీవుడ్ లో తెగ వినిపిస్తుంది. ఈ చిన్నది కనిపిస్తే చాలు ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఆమె స్టెప్పులేస్తే చాలు థియేటర్స్ దద్దరిల్లిపోతాయి. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా.? అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్ ఆ చిన్నది.

పై ఫొటోలో క్యూ లుక్స్ తో కనిపిస్తున్న ఆ బ్యూటీ పేరు ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది. హిందీ అమ్మడే అయిన తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది ఆమె. చేసింది కొన్ని సినిమాలే కానీ కుర్రాళ్ళ హాట్ ఫెవరెట్ అయిపొయింది. ఆమె హాట్ బ్యూటీ అయేషా ఖాన్. ఈ అమ్మడు ముఖచిత్రం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆతర్వాత హీరోయిన్ గా సినిమాలు చేయలేదు కానీ చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది.

ఇవి కూడా చదవండి

శ్రీ విష్ణు హీరోగా నటించిన ఓం భీమ్‌ బుష్‌ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో తన అందాలతో కట్టిపడేసింది. అలాగే రీసెంట్ గా వచ్చిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సాంగ్ లోనూ తన అందాలతో కవ్వించింది అయేషా ఖాన్. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమాలోనూ నటించింది. వీటితో పాటు హిందీ బిగ్ బాస్ లోనూ పాల్గొంది ఈ అమ్మడు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న లక్కీ భాస్కర్ సినిమాలో చేస్తుది అయేషా. ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నదానికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హాట్ హాట్ ఫొటోలతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది అయేషా ఖాన్.

అయేషా ఖాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

అయేషా ఖాన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఇరు జట్ల గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఇరు జట్ల గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?
షాకింగ్.. జింబాబ్వే సిరీస్‌కు తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి దూరం..
షాకింగ్.. జింబాబ్వే సిరీస్‌కు తెలుగబ్బాయి నితీశ్ రెడ్డి దూరం..
ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. వరదనీటిలో అల్లాడిపోతున్న ప్రజలు
ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. వరదనీటిలో అల్లాడిపోతున్న ప్రజలు
మనిషి మాంసానికి రుచి మరిగిన లేడీ డాక్టర్.. ఓటీటీలో థ్రిల్లర్ మూవీ
మనిషి మాంసానికి రుచి మరిగిన లేడీ డాక్టర్.. ఓటీటీలో థ్రిల్లర్ మూవీ
ఏ ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది?
ఏ ఆహారాలు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది?
రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.?
రామ్ చరణ్‌ పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.?
హైకమాండ్‎తో చర్చలు సఫలం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
హైకమాండ్‎తో చర్చలు సఫలం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
జుట్టు ఒత్తుగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. జుట్టు రాలే సమస్య దూరం
జుట్టు ఒత్తుగా ఉండాలంటే ఇవి తినాల్సిందే.. జుట్టు రాలే సమస్య దూరం
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ లింక్
ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ లింక్
రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..!
రైతులకు బిగ్ అలర్ట్.. ఇకపై అలాంటి వారికే ‘రైతు భరోసా పథకం’..!
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ ఎంపీ పురంధేశ్వరి స్పెషల్‌ ఫోకస్‌
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
'ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. నన్ను క్షమించండి'.. వీడియో వైరల్..
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!