అమ్మబాబోయ్..! ఏంటి.. ఈవిడ రతినిర్వేదం హీరోయినా..!! ఇప్పటికి కూడా..

1970లో భరతన్ అనే రచయత రాసిన నవల "రతి నిర్వేదం" ఆధారంగా ఇప్పటికే 1978లో నిర్మించారు. ఇక ఈ సినిమాలో శృంగారపు సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె పేరు శ్వేతా మీనన్. ఈ సినిమాలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది ఈ అమ్మడు.

అమ్మబాబోయ్..! ఏంటి.. ఈవిడ రతినిర్వేదం హీరోయినా..!! ఇప్పటికి కూడా..
Rathinirvedam
Follow us

|

Updated on: Jun 15, 2024 | 1:11 PM

ప్రేక్షకులను ఆకట్టుకునే కథలతో చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా వివిధ భాషల్లో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో చాలా సినిమాలు ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. ఒకేసారి ఐదు ఆరు భాషల్లో రిలీజ్ అవుతున్నాయి సినిమాలు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాగా ఇప్పుడంటే పాన్ ఇండియా సినిమాలుగా ఇతర భాషలు రిలీజ్ అవుతున్నాయి కానీ.. అంతకు ముందు డబ్బింగ్ ద్వారా ఇతర భాషలు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యేవి. ముఖ్యంగా తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు తెలుగులోకి ఎక్కువగా డబ్బింగ్ అయ్యేవి. అలా వచ్చిన సినిమాలు మన దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. అలా వచ్చిన సినిమానే రతినిర్వేదం. మలయాళంలో వచ్చిన ఈ సినిమా తెలుగులోనూ అదే పేరుతో డబ్ అయ్యింది.

1970లో భరతన్ అనే రచయత రాసిన నవల “రతి నిర్వేదం” ఆధారంగా ఇప్పటికే 1978లో నిర్మించారు. ఇక ఈ సినిమాలో శృంగారపు సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ గుర్తుందా.? ఆమె పేరు శ్వేతా మీనన్. ఈ సినిమాలో ఆమె అద్భుతంగా నటించి మెప్పించింది ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది ఈ అమ్మడు. అయితే ఆమె ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తుంది అని చాలా మంది సోషల్ మీడియాను గాలిస్తున్నారు.

శ్వేతామీనన్ నటి, మోడల్, టెలివిజన్ యాంకర్ గాను చేసింది. ఆమె 1994లో ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ టైటిల్ విజేతగా నిలిచింది. శ్వేత మీనన్ మలయాళం, హిందీ, తెలుగు, తమిళ భాషా సినిమాల్లో నటించి ఉత్తమ నటిగా రెండు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకుంది. ఎక్కువగా హిందీ సినిమాల్లో నటించింది. అలాగే  మలయాళం టీవీ షోల్లో కనిపించింది. ఇక పలు సీరియల్స్ లోనూ నటిస్తూ బిజీగా ఉంది ఆమె. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది  శ్వేతామీనన్. తాజాగా ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Shwetha Menon

 శ్వేతామీనన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్

 శ్వేతామీనన్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్…

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!
చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!