ఏందీ బ్రో ఈ అందం.. తెలుగమ్మాయి క్రేజీ అందాలకు ఫిదా అవుతున్న కుర్రకారు
14 June 2026
Pic credit - Instagram
Phani Ch
తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తు పల్లికి చెందిన అనన్య హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో కూడా చేరింది.
మల్లేశం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘వకీల్ సాబ్’ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
మల్లేశం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ‘వకీల్ సాబ్’ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఆ తరువాత ఈ ముద్దుగుమ్మ చిన్న చిన్న అవకాశాలు మాత్రమే వచ్చాయి.. అవి కూడా అంత గుర్తింపు తెచ్చి పెట్టలేదు.
పవన్ కల్యాణ్ వకీల్ సాబ్, మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి తదితర సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
ఆతర్వాత వరుసగా 9 సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేదు. దాంతో ఈ అమ్మడి ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఆమధ్య బెట్టింగ్ యాప్ ఇష్యులో.. అలాగే మొన్నామధ్య ఇన్ స్టా సబ్ స్క్రిప్షన్ వార్తల్లో అనన్య పేరు వినిపించింది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.