Honey Rose: అమ్మబాబోయ్.. హనీరోజ్ అరాచకం.. రాచెల్ టీజర్ చూశారా..?

తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. వీరసింహారెడ్డి సినిమాలో రెండు డిఫరెట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. బాలకృష్ణ తల్లిగా, భార్యగా నటించి మెప్పించింది.

Honey Rose: అమ్మబాబోయ్.. హనీరోజ్ అరాచకం.. రాచెల్ టీజర్ చూశారా..?
Rachel
Follow us

|

Updated on: Jun 17, 2024 | 7:43 PM

హనీరోజ్.. తెలుగులో ఈ  అమ్మడు ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ళ హాట్ ఫెవరెట్ అయ్యిపోయింది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. వీరసింహారెడ్డి సినిమాలో రెండు డిఫరెట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. బాలకృష్ణ తల్లిగా, భార్యగా నటించి మెప్పించింది. అలాగే ఈ అమ్మడు అందంతోనే కాదు నటన పరంగాను మంచి మార్కులు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత హనీ రోజ్ సినిమాలు చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

అయితే హనీరోజ్ నుంచి సినిమా కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఓ సినిమాను అనౌన్స్ చేసింది ఈ హాట్ బ్యూటీ. హనీ రోజ్ ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. రాచెల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈటీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఈ టీజర్ లో హనీరోజ్ చాలా డిఫరెంట్ గా కనిపించనుంది. గ్లామరస్ గా కనిపించడంతో పాటు కత్తి పట్టుకొని యాక్షన్ సీన్స్ కూడా చేసింది. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాతో హనీరాజ్ ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాకు ఆనందిని బాల దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.

ఈ చిన్న మార్పులతో ఏమీ చేయకుండానే వెయిట్ లాస్ అవ్వొచ్చు..

కూల్ న్యూస్ వచ్చేసింది.. ఇక వచ్చే ఐదు రోజులు వర్షాలే.. వర్షాలు..

ఐసీసీ ర్యాంకుల్లో 'టాప్' కోల్పోయిన సూర్య .. ఎవరొచ్చారో తెలుసా?

ఇంటర్‌ తర్వాత ఈ కోర్సులు చేశారంటే ఇస్రోలో సైంటిస్ట్‌ కొలువు మీదే

వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై విచారణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..

250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్

ఈ రాశులకు చెందిన జీవిత భాగస్వామితో అన్నీ అనుకూలతలే!

ఈ ఎల్ఐసీ ప్లాన్‌లో చేరితే.. రూ. లక్ష వరకూ పెన్షన్.. వివరాలు ఇవి..

దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్

సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..

శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర

ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!

సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!

అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు