ఎనిమిది సినిమాలు చేస్తే రెండే రెండు హిట్స్.. అయినా తగ్గని క్రేజ్.. ఈ అమ్మడు ఎవరంటే
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ హావ నడుస్తుంది. చాలా మంది కుర్రభామలు దూసుకుపోతున్నారు. సినిమా సినిమాకు కొత్త అందాల భామలు ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నటున్నారు. కొంతమంది భామలు ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతుంటే మరికొంతమంది స్టార్స్ అవ్వడం కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
