ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్
Rajeev
31 May 2026
instagram
మలయాళీ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరించింది. అతి తక్కువ సమయంలోనే నటిగా ప్రశంసలు అందుకుంది సంయుక్తమీనన్.
తెలుగులోనూ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో పరిచయమైంది.
మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత మరిన్ని చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ హిట్స్ గా నిలిచాయి.
కళ్యాణ్ రామ్ జోడిగా బింబిసార, ధనుష్ సరసన సార్, సాయి ధరమ్ తేజ్ జోడిగా విరూపాక్ష చిత్రాల్లో నటించింది. ఈ మూవీ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.
కానీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన డేవిల్ చిత్రం నిరాశపరిచింది. అయినా కూడా ఈ అమ్మడికి క్రేజ్ తగ్గలేదు.
ఇటీవలే అఖండ 2, నారి నారి నడుమ మురారి సినిమాలతో రెండు హిట్స్ అందుకుంది. ఇలా వరుసగా హిట్స్ అందుకుంటూ గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి