తోటి ప్రయాణికులతో ముచ్చట్లు.. సామాన్య ప్రయాణికుడిలా రైలెక్కిన మంత్రి జూపల్లి కృష్ణారావు!
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం (మే 31) సామాన్య ప్రయాణికుడిలా రైలు ప్రయాణం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు బయలుదేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆయన ప్రయాణించారు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో మంత్రి జూపల్లి తోటి ప్రయాణికులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు.
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం (మే 31) సామాన్య ప్రయాణికుడిలా రైలు ప్రయాణం చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు బయలుదేరిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఆయన ప్రయాణించారు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో మంత్రి జూపల్లి తోటి ప్రయాణికులతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు. వందే భారత్ రైలులో అందుతున్న సేవలు, సౌకర్యాల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఒక రాష్ట్ర మంత్రి తమతో కలిసి ప్రయాణించడమే కాకుండా, సాధారణ ప్రయాణికుడిలా కలిసిపోవడంతో రైట్ క్లిక్‌లో తోటి ప్యాసింజర్లు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి జూపల్లి సరళతకు సంబంధించిన ఈ ప్రయాణ విశేషాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
అయ్యో.. ఇదేం విడ్డూరం.. యువకుడి కడుపులో గర్భాశయం
2027లో ఏం జరగబోతోంది? బాబా వంగ జోస్యం
నది లేదు.. చుక్క వర్షం పడదు.. నిత్యం 3.7 కోట్ల మందికి మంచినీరు
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి

