బ్లాక్ డ్రెస్‌లో క్యూట్‌గా.. పొదరిల్లు సీరియల్ నటి బ్యూటిఫుల్ ఫొటోస్
Samatha
31 May 2026
సీరియల్స్‌లో సందడి చేసే ముద్దుగుమ్మలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు.
సీరియల్ ముద్దుగుమ్మలు
అంతే కాకుండా తమ అంద చందాలతో అందరినీ మాయ చేస్తున్నారు. అందులో కన్నడ బ్యూటీ కృతికా ఉమాశంకర్ కూడా ఒకరు
కృతికా ఉమాశంకర్
ఈ బ్యూటీ పొదరిల్లు సీరియల్ ద్వారా తెలుగు అభిమానులకు పరిచయం అయ్యింది. అంతే కాకుండా ఈ సీరియల్‌లో తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.
పొదరిల్లు సీరియల్
ఈ బ్యూటీ సీరియల్‌లో మహాలక్ష్మి పాత్రలో నటిస్తూ, తన నటన, అందంతో అందరి మనసు దోచేస్తుంది. తన క్యూట్ నెస్‌తో అందరి మనసు దోచేస్తుంది.
మహాలక్ష్మి పాత్ర
ఈ బ్యూటీ అసలు పేరు కృతికా ఉమాశంకర్, ఈ అమ్మడు కన్నడలో పలు సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగులో కూడా నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.
నటిగా మంచి గుర్తింపు
మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ అందాల చిన్నది, కన్నడలో సీరియల్స్‌లో ఛాన్స్ కొట్టేసింది, అ లాగే తెలుగులో కూడా అవకాశాలు అందుకుంటుంది.
మోడల్‌గా కెరీర్ స్టార్ట్
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన బ్యూటిపుల్ ఫొటోలతో అభిమానుల మనసు దోచేసుకుంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్
తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్‌లో సింపుల్ లుక్‌లో కనిపిస్తూ తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.