Aadhaar: మీ ఆధార్ మిస్ యూజ్ చేస్తున్నారు? ఇలా చెక్ చేస్తే మోసాలను వెంటనే గుర్తించొచ్చు!
ఆధార్ దుర్వినియోగం, గుర్తింపు చోరీ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో UIDAI కీలక సదుపాయం అందిస్తోంది. మైఆధార్ పోర్టల్ ద్వారా గత ఆరు నెలల ఆధార్ ప్రామాణీకరణ చరిత్రను పరిశీలించి, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు మీ ఆధార్‌ను ఉపయోగించారో తెలుసుకోవచ్చు. అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
