Pournami 2026: జ్యేష్ఠ పౌర్ణమితో వారికి శుభ యోగాల పంట..! ఇందులో మీ రాశి ఉందా?
Jyesta Pournami 2026: మే 31న(ఆదివారం) సంభవించే పౌర్ణమి ఫలితం జూన్ 1, 2 తేదీల్లో కూడా కొనసాగుతుంది. చంద్రుడు వృశ్చిక రాశిలో నీచ స్థితిలో ఉండగా రవితో సమసప్తక దృష్టి కలిగి పౌర్ణమి ఏర్పడడం వల్ల కొన్ని రాశులకు కొన్ని శుభ ఫలితాలను అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. పైగా పౌర్ణమి కారణంగా చంద్రుడికి నీచభంగం కూడా కలిగింది. ఈ మూడు రోజులు అత్యంత శుభ దినాల కింద పరిగణన పొందుతాయి. ఈ సమయంలో ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా త్వరలో సక్సెస్ అవుతాయి. వృషభం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, మకర రాశులకు ఆదాయం, అధికారం, ఆరోగ్యం, ఆస్తి వ్యవహారాలు, శుభ కార్యాలు వంటి విషయాల్లో శుభ యోగాలు పడతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us