AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెగాస్టార్ అంటే పిచ్చి అభిమానం.. తన టాలెంట్‌తో ఇండస్ట్రీనే ఊపేశాడు..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. చేస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మెగాస్టార్ అంటే పిచ్చి అభిమానం.. తన టాలెంట్‌తో ఇండస్ట్రీనే ఊపేశాడు..!
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2025 | 9:46 AM

Share

మెగాస్టార్ చిరంజీవిని చూస్తే చాలు అనికునేవారు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆయన కలిసి పని చేస్తున్నారు. ఇంకొంతమంది ఆయనతో సినిమాలు కూడా చేశారు. ఇండస్ట్రీలో ఎదుగుతున్న వారిలో చాలా మందికి మెగాస్టార్ ఓ ఆదర్శం. ఆయనను స్పూర్తిగా తీసుకొని చాలా మంది ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయ్యారు కూడా. ఇకపై ఫొటోలో కనిపిస్తున్న నటుడిని చూశారా.? మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అతను చాలా ఫెమస్, దేశాన్ని ఊపేశాడు అతడు. మల్టీటాలెండ్ పర్సన్ అతను. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇప్పుడు స్టార్ గా మారాడు ఆయన. చిరంజీవి వీరాభిమాని. అన్నయ్యలానే ఇతరులకు సాయం చేయడంలో ముందుంటాడు అతను. ఇంతకూ ఆయన ఎవరో కాదు..

అప్పుడు మహేష్ బాబు, ఇప్పుడు రవితేజ సినిమాలో.. యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్

కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. ఈ మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఎంతో కష్టపడి ఎదిగాడు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన డాన్స్ తో ఇండస్ట్రీనే ఊపేశాడు. స్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా చేసి స్టెప్పులేయించాడు. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన లారెన్స్.. ఆ తర్వాత హీరోగా అలరించాడు. తెలుగు, తమిళం భాషలలో అనేక సినిమాల్లో నటించాడు. ఇండస్ట్రీలో సన్సేషన్ క్రియేట్ చేసిన డాన్స్ మూమెంట్స్ లారెన్స్ ఖాతాలోవే.. అలాగే రీసెంట్ గా నటుడిగా జిగర్తాండ డబుల్ ఎక్స్, చంద్రముఖి, రుద్రన్ సినిమాలతో అలరించాడు.

ఇవి కూడా చదవండి

అప్పుడు నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి.. 100కోట్లు రెమ్యునరేషన్ అంటుకుంటున్న హీరో

ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న లారెన్స్, మరోవైపు సామాజిక సేవలోనూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మందికి తనవంతు సాయం చేసిన సంగతి తెలిసిందే. చిన్నారులకు, పేదలకు ఎంతో సాయం చేశాడు లారెన్స్. అలాగే తన ఫౌండేషన్ ద్వారా కష్టాల్లో ఉన్న పేదలకు, విద్యార్థులకు సాయం చేశారు. ఇటీవలే కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్, టూ వీలర్స్ అందించాడు లారెన్స్. అలాగే కొంతమంది ఆర్థిక సాయం కూడా చేశారు.

అన్న వద్దన్నా..! ఆ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. టెన్షన్‌లో ఫ్యాన్స్

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి

కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది
వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది