AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్న వద్దన్నా..! ఆ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. టెన్షన్‌లో ఫ్యాన్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకీ హైప్ పెరుగుతుంది. ఇందులో చరణ్ పూర్తిగా రగ్గడ్ మాస్ లుక్ లో కనిపించనున్నారు.

అన్న వద్దన్నా..! ఆ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. టెన్షన్‌లో ఫ్యాన్స్
Ram Charan
Rajeev Rayala
|

Updated on: Oct 30, 2025 | 9:50 AM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. చివరిగా చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ భారీ బడ్జెట్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నారు చరణ్. ఈ క్రమంలోనే బుచ్చి బాబుతో సినిమా చేస్తున్నారు. పెద్ది అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా చరణ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అలాగే చరణ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు.

ఒకటే ఫ్యామిలీ.. ఏడుగురు హీరోయిన్స్.. అందరూ తోపులే.. ఈ అందాల భామలు ఈవారంటే

ఇదిలా ఉంటే పెద్ది సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చరణ్. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్ లో రంగస్థలం సినిమా వచ్చింది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు చరణ్ తో సినిమా చేయడానికి ఓ దర్శకుడు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబో ఆల్ మోస్ట్ కన్ఫార్మ్ అయ్యిందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అయితే ఆ దర్శకుడితో సినిమా అంటే చరణ్ అభిమానులు కంగారు పడుతున్నారు. వద్దు బాబోయ్ అంటున్నారు ఇంతకూ ఆ దర్శకుడు ఎవరో కాదు మెహర్ రమేష్.

సినిమా చూసి పిచ్చోళ్ళు అయిపోయిన జనం.. థియేటర్స్‌లో వాంతులు.. పిల్లలు చూడకూడని ఈ మూవీ ఎక్కడ

టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు దర్శకుడు మెహర్ రమేష్. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో బిల్లా సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. చివరిగా వచ్చిన భోళా శంకర్ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ దర్శకుడు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు.. ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాస్, వెంకటేష్ లతో సినిమాలు చేశారు. ఎన్టీఆర్ రెండు సినిమాలు కంత్రి, శక్తి  సినిమా చేశాడు. కానీ ఆ రెండు డిజాస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు చరణ్ తో మెహర్ రమేష్ సినిమా చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఇది.

ఇవి కూడా చదవండి

ఆ రోజు తారక్ గంటసేపు ఏడ్చాడు.. మేము ఓదార్చలేకపోయాం.. ఎన్టీఆర్ గురించి రాజేంద్రప్రసాద్

Ram Charan, Mehar Ramesh

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి. 

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..