AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బుకోసం ముసలోడితో పెళ్లి.. మరొకడితో ఆ యవ్వారం.. ఓటీటీలో క్రేజీ రొమాంటిక్ మూవీ

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి అడుగుపెడుతున్నాయి. వీకెండ్స్ లో ప్రేక్షకులు ఓటీటీలతో ఫుల్ టైం పాస్ చేస్తున్నారు.

డబ్బుకోసం ముసలోడితో పెళ్లి.. మరొకడితో ఆ యవ్వారం.. ఓటీటీలో క్రేజీ రొమాంటిక్ మూవీ
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Oct 31, 2025 | 10:12 AM

Share

థియేటర్స్ లో సినిమాలు దుమ్మురేపుతున్నా.. ఓటీటీల్లోనూ సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా చాలా జోనర్స్‌లో సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాల్లో థ్రిల్లర్, హారర్, రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీలో ఓ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది.

అప్పుడు మహేష్ బాబు, ఇప్పుడు రవితేజ సినిమాలో.. యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్

ట్రెండింగ్‌లో ఉంది ఆ సినిమా.. ఇంతకూ ఆ సినిమా కథ ఏంటంటే..ఇది ఓ మలయాళ సినిమా.. ఇటీవలే ఓటీటీలో ఎక్కువుగా ఆకట్టుకున్న సినిమాల్లో మలయాళ సినిమాలే ఎక్కువ. ఇది కూడా మలయాళ సినిమానే.. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ మూవీలో ఓ యువతీ బాగా డబ్బున్న ముసలోడిని పెళ్లి చేసుకుంటుంది. అయితే ఆమెకు ఇష్టంలేకున్నా కోరికలు తీర్చు కుంటూ ఉంటాడు అతను. అలాగే ఆమెను కొడుతూ.. టార్చర్ కూడా చేస్తుంటాడు. అయితే అతని ఇంటికి వచ్చిన ఓ లాయర్ ఆమె పై కన్నేస్తాడు.

అప్పుడు నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి.. 100కోట్లు రెమ్యునరేషన్ అంటుకుంటున్న హీరో

కోరికలు తీర్చమని అడుగుతాడు. ఆ తర్వాత ఓ రోజు ఆమె తన భర్తను ఓ కొండమీద నుంచి తోసేస్తుంది. దాంతో అతను మంచానికే పరిమితం అవుతాడు. అయితే ఆ ముసలోడ్ని చూసుకోవడానికి ఓ మేల్ నర్స్ వస్తాడు. ఆ తర్వాత ఆమెకు ఆ మేల్ నర్స్‌కు మధ్య బాండింగ్ పెరుగుతుంది. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పాడుతుంది. అయితే ఆమె మరోసారి తన ముసలి భర్తను చంపాలని అనుకుంటుంది. దానికి ఆ మేల్ నర్స్ సాయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది.? ఆ ఇద్దరూ ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు అనేది మిగిలిన కథ. ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకులను విపరీతం ఆకట్టుకుంటుంది. ఓటీటీలోనూ ఈ సినిమా తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా పేరు చతురం. ఈ సినిమాను మీరు సైనాప్లేలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

అన్న వద్దన్నా..! ఆ దర్శకుడితో రామ్ చరణ్ సినిమా.. టెన్షన్‌లో ఫ్యాన్స్

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..