Vadde Naveen: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లి మూవీ హీరో.. వడ్డే నవీన్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే..

తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు హ్యాండ్సమ్ హీరో. అప్పట్లో ఈ హీరోకు అమ్మాయిల ఫాలోయంగ్ ఎక్కువగానే ఉండేది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. పెళ్లి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వడ్డే నవీన్. చాలా కాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు.

Vadde Naveen: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లి మూవీ హీరో.. వడ్డే నవీన్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే..
Vadde Naveen
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 27, 2024 | 6:27 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోలలో వడ్డే నవీన్ ఒకరు. వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో ఆయన ప్రధాన పాత్రలో నటించిన పెళ్లి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఇందులోని పాటల గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ సినిమా పాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాతో ఒక్కసారిగా సెన్సెషన్ అయిన వడ్డే నవీన్.. ఆ తర్వాత మనసిచ్చి చూడు, నా హృదయంలో నిదురించే చెలి, ప్రేమించే మనసు, చాలా బాగుంది, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

అయితే వరుస హిట్స్ అందుకుంటున్న సమయంలోనే కొన్ని ప్లాప్స్ సైతం వచ్చి చేరాయి. ఆ తర్వాత సినిమాల ఎంపికలో చిన్న చిన్న పోరాపాట్లతో నెమ్మదిగా వడ్డే నవీన్ క్రేజ్ తగ్గిపోయింది. ఆ తర్వాత మెల్లిగా సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు వడ్డే నవీన్. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండడం లేదు. ఎప్పుడో ఒకసారి మీడియా ముందుకు వస్తుంటారు. తాజాగా పరుచూరి రామ కోటేశ్వర రావు, కొత్తపల్లి గీత దంపతుల కుమారుడు అభినయ్ తేజ్ వివాహానికి హాజరయ్యారు వడ్డే నవీన్. చాలా రోజుల తర్వాత ఓ వేడుకలో ఈ హీరోను చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు.

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

ఇవి కూడా చదవండి

అప్పటికీ, ఇప్పటికీ ఆయన ఎంతో మారిపోయారని.. అసలు గుర్తుపట్టలేనంతగా ఛేంజ్ అయ్యారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వడ్డే నవీన్ లేటేస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Vadde Naveen Pics

Vadde Naveen Pics

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!