Sanghavi: అలనాటి హీరోయిన్ సంఘవి ఎంతగా మారిపోయిందో చూశారా ?.. వైరలవుతున్న ఫోటోస్..

తాజ్ మహల్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సంఘటవి.. అందం, సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంకేముంది.. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో మెప్పించింది. కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన సంఘవి.. 93-2004 మధ్యకాలంలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

Sanghavi: అలనాటి హీరోయిన్ సంఘవి ఎంతగా మారిపోయిందో చూశారా ?.. వైరలవుతున్న ఫోటోస్..
Sanghavi
Follow us

|

Updated on: Jun 04, 2023 | 7:40 PM

సినీపరిశ్రమలో ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన హీరోయిన్లలో సంఘవి ఒకరు. దాదాపు రెండు దశాబ్దలు ఇండస్ట్రీలో కథానాయికగా అలరించింది. దక్షిణాదిలోనే కాకుండా.. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ దాదాపు 100 చిత్రాల్లో నటించారు. తాజ్ మహల్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సంఘటవి.. అందం, సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇంకేముంది.. ఈ మూవీ తర్వాత టాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో మెప్పించింది. కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన సంఘవి.. 93-2004 మధ్యకాలంలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

అంతేకాకుండా.. 1997లో డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సింధూరం సినిమాకుగానూ ఆమెకు నంది అవార్డ్ సైతం అందుకున్నారు. తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో నటించిన ఆమెకు అప్పట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉండేది. అయితే అవకాశాలు తగ్గిన తర్వాత చాలా కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు సంఘవి. ఇక ఈ హీరోయిన్ చాలా ఆలస్యంగా వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

2016లో ఐటీ ఉద్యోగితో కలిసి పెళ్లి పీటలు ఎక్కారు సంఘవి. వీరికి ఓ పాప జన్మించింది. పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు సంఘవి. ప్రస్తుతం ఫ్యామిలీతో సమయం గడుపుతున్న ఆమె.. త్వరలోనే రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు