చిన్నప్పుడే మేకప్ వేసుకుంటున్న ఈ క్రేజీ బ్యూటీ ఎవరో తెలుసా..? ఓవర్ నైట్ స్టార్ ఈ భామ
ఓకే ఒక్క సినిమా ఈ అమ్మడిని ఓవర్ నైట్ లోనే స్టార్ ను చేసింది. తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది ఈ చిన్నది. ఇలాంటి లవర్ నాకు ఉండాలి అని కుర్రాలందరూ అనుకున్నారు.ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా.. చిన్నతనంలోనే మేకప్ వేసుకుంటున్న ఈ క్యూటీ ఇప్పుడు హాట్ బ్యూటీగా ఆకట్టుకుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఈ మధ్యకాలంలో చాలా మంది ఓవర్ నైట్ లోనే స్టార్స్ గా మారిపోతున్నారు. ఒక్క సినిమా క్లిక్ అయితే చాలు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మలు. అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు. ఓకే ఒక్క సినిమా ఈ అమ్మడిని ఓవర్ నైట్ లోనే స్టార్ ను చేసింది. తొలి సినిమాతోనే అందం అభినయంతో కట్టిపడేసింది ఈ చిన్నది. ఇలాంటి లవర్ నాకు ఉండాలి అని కుర్రాలందరూ అనుకున్నారు.ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో తెలుసా.. చిన్నతనంలోనే మేకప్ వేసుకుంటున్న ఈ క్యూటీ ఇప్పుడు హాట్ బ్యూటీగా ఆకట్టుకుంది. ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఇంతకు పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు ఓకే ఒక్క సినిమా ఈ చిన్నదాన్ని స్టార్ గా మార్చేసింది. ఆ అమ్మడు పేరు షాలిని పాండే. విజయ్ దేవరకొండ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా మారింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకుంది. అందం అమాయకత్వంతో ఆకట్టుకుంది షాలిని పాండే.
అర్జున్ రెడ్డి సినిమా తర్వాత షాలిని పాండేకు వరుస ఆఫర్స్ వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. తెలుగులో ఈ అమ్మడు పెద్దగా కనిపించలేదు. తమిళ్ లో 100 పర్సెంట్ లవ్ సినిమా రీమేక్ లో నటించింది. తెలుగులో 118 అనే సినిమాలో నటించింది. ఇక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశ్శబ్దం సినిమాలో కీలక పాత్రలో నటించింది షాలిని పాండే. ఇక ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
షాలిని పాండే ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
షాలిని పాండే ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



