చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతికి వచ్చిన మన శంకరవర ప్రసాద్ గారు మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ సంక్రాంతి సీజన్లో తొలి హిట్ మూవీగా నిలిచింది. ఈ మూవీని చిరంజీవి కుటుంబ సభ్యులు ఏఎంబీ మాల్లో వీక్షించారు.