చలి కాలంలో పెరుగు తినడం.. వీరికి యమ డేంజర్! ముట్టుకోకపోవడమే బెటర్
పెరుగు శరీరానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ శీతాకాలంలో పెరుగు అందరికీ మేలు చేయదు. ఇది ఆరోగ్య ప్రభావాలను కలిగి ఉన్నప్పటికీ కొంతమంది ఈ సీజన్‌లో పెరుగు తినడం అంత మంచిది కాదు. పెరుగు చలువ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. శీతాకాలంలో పెరుగు తింటే మరింత చల్లదనాన్ని..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
