ఆయుర్వేద నిపుణుల ప్రకారం, రణపాల ఆకు కిడ్నీలో రాళ్ల సమస్యను నివారించడంలో, ఉన్న రాళ్లు పెరగకుండా చేయడంలో అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. 2013లో యూనివర్సిటీ ఆఫ్ జఫ్నీ పరిశోధనలు దీని సామర్థ్యాన్ని నిరూపించాయి. ఈ ఆకు కాల్షియం ఆక్సలేట్ ఏర్పడటాన్ని నిరోధించి, దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.